కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …
Read More »