Politics ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పర్యాటకంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కేసీఆర్ గవర్నమెంట్ తాజాగా కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చూస్తుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి పరిచి తెలంగాణకే టూరిజం స్పాట్ల గా మార్చాలనేదే సీఎం కేసీఆర్ యొక్క లక్ష్యమని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు గతంలో …
Read More »