ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »ఆమంచి కలకలం…మరో ఎమ్మెల్యేతో కలిసి పార్టీకి గుడ్‌బై
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపర కొనసాగుతోంది. ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా ముఖ్యనేతలు టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఇప్పటికే గుడ్‌భై చెప్పేయగా, ఇంకొందరు అదే దారిలో నడుస్తున్నారు. అయితే, పార్టీ వీడే నేతలే ఇంకొందరిని తమతో తీసుకువెళ్లే ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే…చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆమంచి పార్టీ వీడేందుకు సిద్ధమవగా…ఏపీ …
Read More »వైసీపీ గూటికి టీడీపీ సీనియర్ నేతలు ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్కుంటున్నారా ..ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన పలు అవినీతి అక్రమాలతో పాటుగా ఎన్నికల హామీలను నేరవేర్చకపోవడం ..విభజన హామీలను సాధించడంలో విఫలమవ్వడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీకి అధికారం దక్కదని పలు సర్వేలు వస్తున్న నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ …
Read More »