ఏపీలో టీడీపీ నేతలు వరుసగా స్కామ్‌ల్లో ఇరుక్కుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో సహా పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ స్కామ్‌లో ఇరుక్కోగా..మాజీ మంత్రులు అచ్చెంనాయుడు, పితాని సత్యనారాయణ ఈఎస్‌ఐ స్కామ్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక టీడీపీ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖలలో జరిపిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ …
Read More »నాయుడి గారిపై తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చమత్కారం మూమూలుగా లేదుగా..!
భారత ఉపరాష్ట్రపతి పదవిలో ఉండి రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వెంకయ్యనాయుడు మూడు రాజధానుల విషయంలో ఎంటర్ అయ్యారు. రెండు రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లాలో నిట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను పరోక్షంగా సమర్థించారు. అన్ని ఒకే చోట పెట్టడం మంచిది కాదు.. రాజధానిలోనే అన్నీ ఉంటే మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందబోవని, అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కీలక వ్యాఖ్యలు …
Read More »