పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్‌పేస్ట్‌లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్‌ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్‌లో రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్‌పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం …
Read More »