ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో జరిగిన చర్చల వివరాలను అడ్వకేట్ జనరల్ హైకోర్ట్‌కు తెలిపారు. కోర్ట్ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విలీనం మినహా మిగతా 21 డిమాండ్లపై చర్చ జరుపుదామన్న ఆర్టీసీ ఉన్నతాధికారుల మాటలను కార్మిక సంఘాలు లెక్క చేయడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. విలీనంతో సహా అన్ని డిమాండ్లకు చర్చ జరపాలని పట్టుబట్టి..చివరకు చర్చలు జరుగకుండానే …
Read More »రేపు చెన్నైకి సీఎం కేసీఆర్,చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రేపు చెన్నైలో జరిగే కరుణానిధి అంత్యక్రియలకు హాజరు కానున్నారు.తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి గత కొద్దిసేపటి క్రితమే మరణించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా అయన మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భారత రాజకీయ రంగానికి కరుణానిధి మృతి తీరని లోటు …
Read More »రేపు విజయవాడకు సీఎం కేసీఆర్
గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఖరారు అయింది . గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. see also:ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి … అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై …
Read More »