తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు ఉదయ్ తన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ దినేష్ చౌదరి గారితో కల్సి తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు గారు ,పువ్వాడ అజయ్ గారిని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన రాష్ట్రంలోని వరద సహాయ చర్యల కొరకు 2లక్షల రూపాయిలు విరాళంగా …
Read More »చూపులతో మత్తెక్కిస్తున్న ఎస్తేర్
దర్శకుడు మణిరత్నం కి కరోనా
లెజెండరీ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం. మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన …
Read More »హాఫ్ శారీలో అందాలను ఆరబోసిన వేదిక
అందాలను ఆరబోసిన నుష్రత్ బరుచా
మరో టాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైందా?
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మరో జంట విడాకులకు సిద్ధమైందా? అవుననే ప్రచారమే జోరుగా జరుగుతోంది. ఢీ, రెడీ, నమో వెంకటేశ, దూకుడు, బాద్‌షా తదితర సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీనువైట్ల జంట ఈ విడాకులకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వస్తున్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో శ్రీను నుంచి ఆయన భార్య రూప విడాకులు కోరుతున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల ఆమె నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించినట్లు ప్రచారం …
Read More »నిర్మాత బన్నీవాసుకి తప్పిన పెను ప్రమాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలో ప.గో జిల్లా పాలకొల్లులోని బాడవ గ్రామంలో వరద బాధితులను జనసేన కార్యకర్తలతో కలిసి ఆయన పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈక్రమంలోనే పడవ వరద ప్రవాహానికి కొబ్బరిచెట్టుకు ఢీకొని విరిగిపోయింది. వాసుతోపాటు మిగతావారు నీటిలో పడిపోయారు. పడవ నడిపేవారు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ‘అదృష్టం బాగుండి అందరం బయటపడ్డాం’ అని బన్నీవాసు అన్నారు.
Read More »రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్
ఎప్పుడు వివాదాల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు గట్టి షాక్ తగిలింది. వర్మ రూపొందించిన లడ్కీ సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే విధించింది. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో వర్మ నిర్మించిన ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ నిర్మాత కె. శేఖర్ రాజు నాయస్థానాన్ని ఆశ్రయించాడు. తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటున్నాడని వివరించాడు. విచారించిన …
Read More »ఉపాసన సంచలన వ్యాఖ్యలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. ఆయన సతీమణి ఉపాసనకు ఇప్పటివరకు సంతానం లేని సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ విషయంపై తమ గురించి వస్తున్న వార్తలపై ఉపాసన స్పందించారు. ఆమె మాట్లాడుతూ తమకు పిల్లలు వద్దనుకుంటున్నట్లు ఎక్కడా అనలేదని అన్నారు. భవిష్యత్తులో జనాభా పెరుగుతూ పోతే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయి. పర్యావరణం కూడా దెబ్బతింటుందని సద్గురు చెప్పారు. జనాభా నియంత్రణ కోసం పిల్లలు వద్దనుకునేవారిని అభినందించాల్సిందే …
Read More »రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ రికార్డు
వరుస సినిమాలను తీయడమే కాకుండా హిట్ల మీద హిట్లు కొడుతూ మంచి ఊపు మీదున్న స్టార్ హీరో.. మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రయిలర్ విడుదల అయింది..దీనికి ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి ఊహించని భారీ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ విడుదలైన కేవలం 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ పొందింది.. హీరో రవితేజకు సంబంధించి తన కెరీర్లోనే అత్యధిక …
Read More »