Home / Tag Archives: tollywood (page 96)

Tag Archives: tollywood

అల్లు అర్జున్‌ యాడ్‌ షూట్‌.. త్రివిక్రమ్‌ డైరైక్షన్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఈ షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలతో అగ్రిమెంట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌.. వాటికి సంబంధించి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.

Read More »

ప్రభాస్ పై దిశా పటానీ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో  తాను ఇప్పటివరకు పనిచేసిన మంచినటుల్లో ప్రభాస్ ఒకరని బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ చెప్పింది.ఇటీవల ప్రాజెక్ట్ చిత్రం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘ప్రభాస్ గ్రేట్ పర్సన్. నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూటింగ్ ఇంకా గుర్తుంది. తన ఇంట్లో తయారుచేసిన ఫుడ్ను టీమ్ మొత్తానికి అందించారు’ అని తెలిపింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు.. విజయాలకు కేరాఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ..సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో సరికొత్త చిత్రం రానున్న సంగతి విధితమే. ఇందులో భాగంగా త్రివిక్రమ్ దర్శకత్వం  చేయనున్న ఈ మూవీలో ప్రిన్స్ మహేశ్ బాబు రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది. తన సినిమా కెరీర్ లోనే సూపర్ స్టార్ మహేష్ కు ఇదే తొలి డ్యుయల్ రోల్ మూవీ కానుంది. …

Read More »

‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’-సింగర్ కల్పన

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్ సూసైడ్ చేసుకోవాలని అన్పించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.తననుండి తన భర్త విడాకులు తీసుకున్న  తర్వాత తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని Tollywood సింగర్ కల్పన చెప్పింది. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఒక  ఇంటర్వ్యూలో కల్పన  మాట్లాడుతూ.. ‘అప్పటికే పిల్లలున్నారు. జాబ్ లేదు. దీంతో సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ టైంలో సింగర్ చిత్ర నువ్వు …

Read More »

నయనతార సరికొత్త చరిత్ర

సినిమాల్లో నటిస్తే తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో ఇటీవల పెళ్లి చేసుకున్న సీనియర్ మోస్ట్ టాప్ హీరోయిన్ నయనతార సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో తానోక లేడీ సూపర్ స్టార్ గా ప్రఖ్యాత గాంచిన  నయనతార తన పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా తన 75వ చిత్రం ప్రారంభమైంది. నీలేశ్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ మూవీకి ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు …

Read More »

హీరోయిన్ సదా క్లాసీ లుక్‌.. అదిరిపోయిందిగా!

సీనియర్‌ హీరోయిన్‌ సదా క్లాసీ లుక్‌తో అదరగొట్టింది. ఇటీవల ఆమె తీసుకున్న ఫొటో షూట్‌ పిక్స్‌ను సోషల్‌ మీడియాలో పంచుకుంది. పర్పుల్‌, పింక్‌, బ్లూకలర్‌ శారీల్లో క్లాసీ లుక్‌తో యువత మనసులు దోచేస్తోంది.

Read More »

రామ్ చరణ్ -బన్నీ ల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన  స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి చెప్పమని కాఫీ విత్ కరణ్ షోలో ఎదురైన ప్రశ్నకు స్టార్ హీరోయిన్ సమంత స్పందించారు.. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చరణ్ ఒక OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్), బన్ని ఓ మ్యాజిక్ అని చెప్పింది. తమిళ స్టార్ ధనుష్ గురించి చెప్పమని అడగ్గా.. అతడో గ్లోబల్ స్టార్ …

Read More »

Twitter సాక్షిగా Top హీరోలను ఏకిపారేసిన బండ్ల గణేష్

బండ్ల గ‌ణేష్ ఈ పేరు తెలియ‌ని ఏపీ తెలంగాణలోని  తెలుగు సినీ ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో అంటే అతిశయోక్తి అవుతుందేమో …ఒక కమెడియన్ గా ఒక  న‌టుడుగా ఒక ప్రొడ్యూస‌ర్‌గా  ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా ఫంక్షన్లలో అయితే గణేష్ ఇచ్చే  స్పీచ్‌ల‌కైతే వీరాభిమానులు కూడా ఉన్నారు.అంతే ఎక్కువగా బండ్ల పలు కాంట్ర‌వ‌ర్సీల‌కు కూడా ఎప్పుడు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంటాడు. తాజాగా ఈయ‌న చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat