తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయసారథి(80) కన్నుమూశాడు. గత కొద్ది రోజులగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జయసారథి.. చికిత్స పొందుతూనే సిటీ న్యూరో హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచాడు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుతున్నారు. జయసారథి దాదాపు 372 సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.జయసారథి ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో …
Read More »NTR కుటుంబంలో విషాదం
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటులు నందమూరి తారకరామారావు నాలుగో కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరి కన్నుమూశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని నివాసంలో ఉమామహేశ్వరి తుది శ్వాస విడిచారు. ఆమె ఆకస్మిక మరణంతో నందమూరి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు, చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి ఎన్టీఆర్ చిన్న కూతురు. నందమూరి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని …
Read More »చూపులతోనే చంపేస్తున్న అనన్య నాగళ్ల
ప్రభాస్ అభిమానులకు Bad News
గతంలో బాహుబలి సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో యూరప్ లో మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ తర్వాత షూటింగ్ స్టంట్స్ లో పాల్గొన్నాడు.. అయితే తాజాగా ఆ గాయం తిరగబెట్టడంతో ఇటీవల మళ్లీ యూరప్ వెళ్లాడు. అయితే ప్రభాస్ ను పరీక్షించిన వైద్యులు 10 రోజులు రెస్ట్ తీసుకోమని సూచించినట్లు సమాచారం. దీంతో ఆ తర్వాతే ప్రభాస్ …
Read More »బ్లాక్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి
సినిమా ఇండస్ట్రీపై జయసుధ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో పద్నాలుగేళ్ళ వయసులోనే ఎంట్రీ ఇచ్చి, తన సహజ నటనతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి జయసుధ.తాజాగా జయసుధ ఓ ఇంటర్వూలో తన 50ఏళ్ళ సినీ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశానని చెప్పింది. అంతేకాకుండా ఇండస్ట్రీపై, హీరోయిన్‌లపై వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.’50ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్లవర్ బొకేలైనా పంపేవారని, ఇక్కడ ఫ్లవర్ బొకేలు కూడా పంపించినవారు లేరని.. అదే హీరోలకైతే …
Read More »చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న కృతిశెట్టి
బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్.. అభిమాని అనుమానాస్పద మృతి
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందించిన మూవీ బింబిసార. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు భారీగా హాజరయ్యారు. అనంతరం ఓ అభిమాని అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన అభిమానిని తాడేపల్లి గూడెంకు చెందిన పుట్టా సాయిరామ్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్న సాయిరామ్.. బింబిసార ప్రీరిలీజ్ ఫంక్షన్ నుంచి వచ్చే క్రమంలో …
Read More »టాలీవుడ్ స్టార్ హీరో ఊరమాస్ లుక్.. ఎవరో గుర్తుపట్టారా?
ఊరమాస్ లుక్‌తో ఉన్న ఈ టాలీవుడ్ స్టార్‌హీరో ఎవరో గుర్తుపట్టారా? ఎవరో కాదండీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఒక్కసారి ఆయన తన లుక్ మార్చేశారు. ఏ సినిమాకో న్యూ గెటప్ అనుకోకండి.. ఆ లుక్ ఓ యాడ్ షూట్ కోసం. దర్శకుడు హరీశ్‌శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ యాడ్ షూట్‌లో అల్లు అర్జున్ రఫ్ లుక్‌తో కనిపించారు. బ్రౌన్, వైట్ కలర్ హెయిర్, చెవి పోగులు, స్టైలిష్ కళ్లద్దాలతో …
Read More »