కామెడీ షార్ట్ వీడియోలు తీసుకొనే వ్యక్తి ఒకే ఒక్క సినిమాతో నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ లేని ఓ వ్యక్తి ఇండ్రస్ట్రీలో నిలదొక్కుకోవడమే చాలా కష్టం. అలాంటిది మొదటి మూవీకే అంత గుర్తింపు అంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో కదా.. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా.. మరెవరో కాదండీ కలర్‌ఫోటో సినిమా హీరో సుహాస్. ఆర్టిస్టుగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి, మీమ్స్ …
Read More »చై – సామ్‌లు మళ్లీ కలిసిపోతున్నారా.. ! ఆ మాటల అర్థం అదేనా..
నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాల రూమర్స్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడూ వీటిపై స్పందించని చైతూ తాజాగా పెదవి విప్పాడు. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చైతూ తన కొత్త సినిమా లాలా సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో ప్రచారమవుతున్న వార్తలపై స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్ చూస్తుంటే నవ్వొస్తుందని, వాటిని తాను పట్టించుకోవడం లేదని …
Read More »తెల్ల చీరలో మృణాల్ ఠాకూర్‌ను చూసి ఆగతరమా..
వావ్.. అర్జున్‌రెడ్డి ఇదేం క్రేజ్‌రా బాబోయ్..!
ఎన్నో సినిమాలు చేసి సూపర్‌హిట్‌లు కొడితేగాని దక్కని క్రేజ్ అర్జున్‌రెడ్డి మూవీతో సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అందులోనూ ఓ సినిమా రిలీజ్‌కు ముందు టాలీవుడ్ హీరో బాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది మన లైగర్ హీరోకు ముంబయిలోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ …
Read More »రెచ్చిపోయిన శివానీ రాజశేఖర్
గులాబీ రంగు శారీలో మెరుస్తున్న మహీ మహేశ్వరి అందాలు
మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …
Read More »మత్తెక్కిస్తున్న దీపికా అందాలు
మూవీ ఇండ్రస్ట్రీలో గందరగోళం ఎందుకంటే..!
సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మూవీ ఇండ్రస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులు షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవల తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూషర్ కౌన్సిల్ దీనికి అంగీకారం తెలిపింది. ఆ పిలుపుతో కొన్ని సినిమాలు షూటింగ్‌లు నిలిపివేయగా కొన్ని ఆగలేదు. ఇతర భాషా సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని కేవలం తెలుగు సినిమాల షూటింగ్‌లు మాత్రమే నిలిపివేయాలని కోరినట్లు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూషర్ కౌన్సిల్ అధ్యక్షుడు …
Read More »