తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన ఫొటోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడుతుంటాడు. కానీ, అప్పుడప్పుడు మహేష్ బాబు అభిమానుల కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫొటోలు వైరల్ అవుతుంటాయి. అలాం టి కొన్ని ఫొటోలను మహేష్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. మహేష్ బాబు స్విమ్మింగ్ చేస్తుండగా తీసిన ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘మహేష్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
Read More »‘లైగర్’ ఇంటర్వ్యూలో బాగా ఏడ్చేసిన ఛార్మి
రౌడీ విజయ్‌దేవరకొండ, ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన మూవీ ‘లైగర్’. మార్షల్ ఆర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో రెడీ అయిన ఈ సినిమా ఈనెల 25న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఛార్మి.. సినిమా షూటింగ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ …
Read More »సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్‌కి కారణమేంటి..?
ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్ అవుతున్నారు. సామ్ సామ్ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్ ఫ్యాన్స్ బాధపడేలా ఏం …
Read More »ఆ మూవీ కోసం హీరో మాధవన్ ఇల్లు అమ్ముకున్నాడా..?
ఫేమస్ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్.. గూఢచర్యం ఆరోపణల్ని ఎదుర్కొని నిరపరాధిగా బయటపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ. ఇందులో మాధవన్ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. తాజాగా ఓ నెటిజన్ ఈ సినిమా కోసం మాధవన్ ఇంటిని అమ్ముకున్నాడని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాకెట్రీని ప్రేక్షకులముందుకు తీసుకువచ్చారని ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన మాధవన్ ఏం చెప్పారంటే.. నెటిజన్ ట్వీట్ ఇదే.. రాకెట్రీ సినిమా …
Read More »మెరుస్తున్న పూర్ణ అందాలు
అదిరిపోయిన KGF భామ ఫోటోలు
‘మహానటి’లో జూనియర్ ఎన్టీఆర్‌ను అందుకే పెట్టలేదు: అశ్వనీదత్
అలనాటి నటి సావిత్రి జీవిత కథతో రూపొంది సూపర్ సక్సెస్ అయిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తిసురేష్ పోషించారు. ఈ మూవీలో పాతతరం నటుల పాత్రలో చాలా మంది నటించారు. ఆ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్టీఆర్ పాత్రలతో కీర్తిసురేష్‌నటించే సీన్లు ఉన్నాయి. నాగేశ్వరరావు పాత్రకు ఆయన మనవడు నాగచైతన్యను తీసుకోగా.. సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుంటారని అంతా భావించారు. కానీ …
Read More »నెక్ట్స్ టార్గెట్ హృతిక్ రోషన్.. నీకవసరమా అంటూ నెటిజన్స్ ఫైర్
ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిస్థితుల్ని చూస్తుంటే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తీవ్ర వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. కొంతమంది నెటిజన్లు బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాను టార్గెట్ చేశారు. ఇటీవల ఈ మూవీ మిశ్రమ ఫలితాలను దక్కించుకోవడానికి ఈ తీవ్రత కారణమని హీరో అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ సినిమా కోసం మాట్లాడగా …
Read More »తనంటే నాకు చాలా ఇష్టం.. పెదవి విప్పిన చైతూ..!
లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చిన చైతూ ఇటీవల ఓ ఇంగ్లీష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు. తన ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ గురించి చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు చైతన్య. అంతే కాకుండా ఆలియా భట్ ప్రతి సినిమాలోనూ అద్భుతంగా నటిస్తుందని, తన యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, ఆలియాతో నటించే …
Read More »