కబాలి మూవీలో నటించిన ప్రముఖ నటి ధన్సిక తన గురించి సంచలన విషయాలను బయటపెట్టింది .ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో మాట్లాడిన ధన్సిక ఈ విషయం తెలిపారు .ఆమె మాట్లాడుతూ “ప్రముఖ తమిళ హీరో శింబు తండ్రి ,ప్రముఖ నిర్మాత టి రాజేందర్ నన్ను మానసికంగా వేధించారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు . సరిగ్గా రెండు నెలల కిందట రాజేందర్ తనను ఒక మీడియా సమావేశంలో అందరి …
Read More »2019లో పవన్ కు ఓట్లేస్తే ఏపీ సర్వ నాశనం -టాలీవుడ్ ప్రముఖ నటుడు..
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడమే అని అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ,అధికార పార్టీ అయిన టీడీపీకి మధ్య ఓట్ల తేడా శాతం కేవలం ఐదు లక్షలు మాత్రమే కావడం విశేషం . అయితే తాజాగా …
Read More »తెలుగు సినిమా.. 2014 నంది విజేతలు వీరే..!
ఏపీ ప్రభుత్వం తెలుగు చలన చిత్ర రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ఏటా ఇచ్చే నంది అవార్డులను ప్రకటించింది. 2014.., 2015..,2016 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను, ఎన్టీఆర్ జాతీయ అవార్డును, బీఎన్‌రెడ్డి నేషనల్ అవార్డులను, రఘుపతి వెంకయ్య, నాగిరెడ్డి, చక్రపాణి అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. # 2014 నంది అవార్డు విజేతలు 2014 ఉత్తమ చిత్రం- లెజెండ్ 2014 ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్) 2014 ఉత్తమ …
Read More »సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం …
టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమా వాళ్ళ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు .ఆయన మాట్లాడుతూ సినిమావాళ్ళు రాజకీయాల్లోకి వస్తే దేశం సర్వనాశనం అవుతుంది .అందుకే తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాను అని అన్నారు . సినిమావాళ్ళకు కులాలకు ,మతాలకు ,పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు .అలాంటప్పుడు సినిమావాళ్ళు రాజకీయాల్లోకి …
Read More »తన హెల్త్ పై కోట శ్రీనివాసరావు క్లారీటీ ..
సోషల్ మీడియా నేటి రోజుల్లో అందులో వాస్తవాలు ఎంతగా ప్రచారం చేస్తున్నారో ..అవాస్తవాలను కూడా అంతే స్థాయిలో ప్రచారం చేస్తున్నారు .అందులో ఒకటి ఆ యాక్టర్ ఆరోగ్యం బాగోలేదు .ఆ యాక్టర్ మరణానికి దగ్గర రోజుల్లో ఉన్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు .అప్పట్లో అయితే ఏకంగా దర్శకరత్న దాసరి నారాయణరావు గారు బ్రతికి ఉండగానే మరణించారు అని వార్తలను ప్రచారం చేశారు . దాంతో అప్పట్లో ఆయన పోలీస్ స్టేషన్ …
Read More »నాటి సహజ నటి జయసుధ .మరి నేటి సహజ నటి ఎవరో తెలుసా ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది జయసుధ .అప్పట్లో తన అందంతో ,అభినయంతో ,నటనతో నాటి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది .చిన్న చిన్న హీరోల దగ్గర నుండి నటరత్న విశ్వవిఖ్యాత నటుడు దివంగత ఎన్టీఆర్ వరకు అందరితో అమ్మడు ఆడి పాడింది . ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది …
Read More »“పద్మావతి” రెండో సాంగ్ లో అందాలతో రెచ్చిపోయిన దీపికా ..
ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న మూవీ పద్మావతి.ఈ మూవీకి సంబంధించిన రెండో సాంగ్ ను చిత్రం యూనిట్ విడుదల చేశారు .అయితే ,ఇప్పటికే విడుదల చేసిన మొదటి సాంగ్ సినిమా ప్రేక్షకులను మంత్రం ముగ్దులు చేస్తుంది .తాజాగా ఇప్పుడు రెండో సాంగ్ ను విడుదల చేయడం జరిగింది .అయితే రెండో సాంగ్ లో దీపికా తన అందాలతో అందర్నీ వావ్ అనిపిస్తుంది .మీరు ఒక లుక్ వేయండి …
Read More »ఆ స్టార్ డైరెక్టర్ అడిగాడు .నచ్చలేదు అందుకే నో చెప్పా ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు తన నటనతో అటు తన అందంతో సినిమా ప్రేక్షకులతో పాటుగా యువత మదిని పొలోమంటూ దోచేసిన కథానాయికలలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ .ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా లో …
Read More »లైంగిక వేధింపులు…తమన్నా నోటి మాట
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు సర్వసాధారణం అంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు చెప్పారు. కొందరైతే దర్శకులు, నిర్మాతల పేర్లు చెపుతూ వాళ్లు తమను రాత్రిపూట తమ గదులకు రమ్మన్నారని డైరెక్టుగా చెప్పేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ అయితే తనను లైంగికంగా వేధించినవారి లిస్టును బహిర్గతం చేసి షాకిచ్చింది. ఇటీవలే తెలుగు హీరోయిన్లలో కొందరు నటీమణులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో …
Read More »పవన్ -జూనియర్ ఎన్టీఆర్ కలయికపై బాబు ఆరా -షాకింగ్ రిపోర్టు ..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొత్త మూవీ షూటింగ్ కి క్లాప్ కొట్టిన సంగతి తెల్సిందే .ఇందులో భాగంగా పవన్ ,జూనియర్ ఎన్టీఆర్ దాదాపు గంటపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే వీరిద్దరి కలయికపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు …
Read More »