Home / Tag Archives: tollywood (page 338)

Tag Archives: tollywood

విజయ్ సాయి మరణం గురించి షాకింగ్ నిజాలు చెప్పిన వనితా రెడ్డి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ విజయ్ సాయి ఇటివల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే .అయితే తన మరణానికి భార్య అయిన వనితా రెడ్డి కారణం అని ఏకంగా సెల్ఫి వీడియో తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఈ వీడియోలో విజయ్ సాయి తన భార్యపై పలు ఆరోపణలు కూడా చేశారు . విజయ్ సాయి మరణం తర్వాత అతని భార్య వనితా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు .తాజాగా …

Read More »

ఇంకెంత‌కాలం ఆ విధంగా మోసం చేస్తారు..?

బాక్సాఫీస్ వ‌ద్ద వరుసబెట్టి ఏడు హిట్ సినిమాలున్న నాని ఎనిమిదవ సినిమాకి ఆకాశ‌మంత క్రేజ్ రావడం, భారీ ఓపెనింగ్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే అదేదో గొప్పదనమని ఫీల్ అవ్వడం క‌రెక్ట్ కాదు. సినిమా చూసినవాళ్లలో ఒక 20 శాతం లేదా 30 శాతం మంది బాలేదు అంటే.. మిగతా వారికి నచ్చింది అనుకోవచ్చు. అయితే నాని నుండి వ‌చ్చిన తాజా ఎంసీఏ చిత్రం ఏకగ్రీవంగా 70 శాతం పైగా …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పవర్ ఫుల్ షాక్‌..మూడో భార్య సంచల నిర్ణయం..

జ‌న‌సేన అధినేత‌.. టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్… ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. అయితే తాజా సినీ రాజ‌కీయాల‌కు సంబంధం లేని ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్ప‌టికే త‌న పెళ్లిళ్ళ పై అనేక ర‌చ్చ‌లు జ‌రుగున్న టైమ్‌లో తాజాగా ప‌వ‌న్‌ ఇప్పుడు మ‌రొక కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. ప‌వ‌న్ మూడ‌వ భార్య అన్నా లెజీనోవో …

Read More »

కేసీఆర్ ప్ర‌ధాని కావాలి-నారాయ‌ణ మూర్తి..

గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్ర‌ముఖ న‌టుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయ‌న ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమ‌ని విల‌క్ష‌ణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …

Read More »

తెలంగాణ‌కు ప్రేమించ‌డం..ఎదిరించ‌డం తెలుసు-బాల‌య్య‌..

ప్ర‌పంచ తెలుగు మ‌హాసభల్లో పాల్గొనడం త‌న పూర్వజన్మ సుకృతమ‌ని నంద‌మూరి బాలకృష్ణ అన్నారు. తెలంగాణ‌లో పుట్టిన వాళ్లకు ప్రేమించడం, ఎదురించడం రెండు తెలుసని అన్నారు. `ఎంతో మంది కవులు, ప్రముఖులను ఈ సభ గుర్తు చేస్తుంది. తెలుగు విడిపోలేదు.. రాష్ట్రం మాత్రమే విడిపోయింది` అని ఆయ‌న అన్నారు. తల్లి ఒడిలో నేర్చుకున్న భాష తెలుగు అని అన్నారు. మమ్మీ, డాడీల సంస్కృతి పోవాలని…తెలుగు భాష రావాల‌ని బాల‌య్య కోరారు. తెలుగు …

Read More »

సీఎం కేసీఆర్ మార్గంలో మ‌న‌మంతా న‌డ‌వాలి-మెగాస్టార్ చిరు..

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను గౌర‌వించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సభల సంధర్బంగా త‌మ‌ని గౌరవించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు చెప్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. సంస్కృతి, సంప్రదాయాలకు పూర్వవైభవం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సినీ కుటుంబ తరపున ప్రత్యేక ధన్యవాదాలని ఆయ‌న అన్నారు. `ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచన తెలుగే కాదు, అయన కలలు కూడా తెలుగులోనే కంటారు` అని ప్ర‌శంసించారు. 1 …

Read More »

ఎల్బీ స్టేడియంలో సినీ ప‌రిశ్ర‌మ‌కు అరుదైన గౌర‌వం…

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఎల్బీస్టేడియంలో సినీ సంగీత విభావరి జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఈటెల రాజేందర్, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, ఎన్ శంకర్, అల్లు అరవింద్, అశ్వినీదత్, పరుచూరి బ్రదర్స్, తనికెళ్ల భరణి, పోసాని మురళి కృష్ణ, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జమున, విజయనిర్మల, ప్రభ, జయసుధ, కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్, సుమన్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందరం, …

Read More »

రెచ్చిపోయిన పూజా ..

పూజా హేగ్దే మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చిన మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా మూవీలో మన పక్కింటి అమ్మాయిలా ..మన ఇంట్లో అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది .ఆ మూవీలోచాలా హోమ్లీగా కనిపిస్తుంది .అయితే ఆ మూవీలో ఎంత హోమ్లీగా కనిపించిందో మరో హీరో అల్లు అర్జున్ హీరోగా నటించిన డీజే మూవీలో అంతకు మించి సెక్సీగా కనిపించింది .ఎప్పుడు లేని విధంగా అమ్మడు తెగ …

Read More »

జనసేన పార్టీకి తొలి షాక్ ..కోర్టులో కేసు ..

టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో జనసేన పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు తెలిపాడు .దీంతో నాలుగు ఏండ్లుగా జనసేన టీడీపీ సర్కారుతో కల్సి పని చేస్తున్నారు . ఈ నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రంలోరాజధాని జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్నిఏర్పాటు …

Read More »

పవన్ కళ్యాణ్ ను చంపేస్తా ..అభిమాని వార్నింగ్ ..

టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే .స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మూవీలో పవర్ స్టార్ నటిస్తున్నారు .అయితే పవన్ కళ్యాణ్ కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి . ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat