టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి వరుస సినిమాలతో దూసుకెళుతున్నబక్కపలుచు భామ అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్. ఒకవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలతో దూసుకుపోతూనే మరోవైపు బాలీవుడ్‌లోనూ అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది ముద్దు గుమ్మ.ఒకేసారి టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు. మీకు ఇబ్బంది ఏమి లేదా అని అడిగితె అమ్మడు ముసి ముసి నవ్వులు నవుతూ సమాధానం ఇచ్చారు .ఆమె మాట్లాడుతూ ‘రంగుల …
Read More »తెరపైకి దివంగత సీఎం వైఎస్సార్ జీవిత చరిత్ర.వైఎస్ఆర్ పాత్రలో స్టార్ హీరో ..
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రాబోతుంది.ఇప్పటికే పొలిటికల్ ,క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ హిట్ అవుతున్న సందర్భంలో దర్శకులు ,నిర్మాతలు బయోపిక్ తీయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త మాత్రం ఫిల్మ్ నగర్ లో తెగ చక్కర్లు కొడుతుంది.అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని …
Read More »కత్తి మహేష్‌కి మరోసారి దొరికిన పవన్ ..సీక్రెట్ లీక్..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతూ పీకే ఫ్యాన్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన కత్తికి పదును పెడుతున్న మహేష్ తాజాగా మరోసారి జనసేన అధినేత పై కత్తి దూశాడు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను.. పవన్ కల్యాణ్ కలిసిన విషయం తెలిసిందే. ఇదే విషయం …
Read More »గజల్ శ్రీనివాస్ పై లైంగిక వేధింపులు కేసు..షాకింగ్ నిజాలు ..
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో గజల్ గాయకుడిగా పేరుగాంచిన ప్రముఖ గజల్ కళాకారుడు కేసిరాజ్ శ్రీనివాస్ పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో పంజాగుట్ట పీఎస్ లో నమోదైంది .గజల్ కు చెందిన ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ప్రోగ్రామ్ హెడ్ గా పనిచేస్తున్న ఒక యువతి తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు దిగుతున్నారు . చాలా రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అని గత …
Read More »సరికొత్త అవతారమెత్తిన త్రిష..
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు . తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, …
Read More »సినీ ఇండస్ర్టీలో కవలలుగా రాణిస్తున్నది వీరే..!!
యావత్ భారతదేశ సినీ చరిత్రలో ద్విపాత్రాభినయం చేసే హీరోల గురించి మాట్లాడుకునే సమయంలో వారు చేసిన చిత్రాలను వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు అనడంలో అతిశయోక్తి కాదు. అంతలా మన హీరోలు వారి స్టార్ ఇమేజ్‌ను కాపాడుకోవడం కోసం ద్విపాత్రాభినయం కథలకు దూరంగా ఉన్నారు. అయితే, అది నాటి తరానికి అంటగట్టడం మంచిది కాదంటున్నారు సినీ విశ్లేషకులు. నాడు భారతదేశ సినీ ఇండస్ర్టీలో ద్విపాత్రాభినయం చేసేందుకు హీరోలు వెనుకంజ వేసేవారు కాదట. కానీ, …
Read More »ఈ విషయం తెలిస్తే మీరు త్రివిక్రమ్ కు ఫిదా అవ్వడం ఖాయం..
టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు ,ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనసత్వం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెల్సిన ప్రతి ఒక్కరు అనే మాట .ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో త్రివిక్రమ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట దగ్గరలో ఉన్న సాయి బాబా ఆలయం దగ్గర ఉన్న ఒక రూమ్ లో అద్దెకు ఉండేవాడు . అప్పట్లో ప్రస్తుత హీరో …
Read More »అదరగొట్టిన మాస్ మహారాజు న్యూ మూవీ ఫస్ట్ లుక్ ..
మాస్ మహారాజు రవితేజ ఒకప్పుడు వరస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేశాడు .ఆ తర్వాత సరైన హిట్ లేక సతమతవుతున్న సమయంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీతో మరోసారి టాప్ గేర్ లోకి వచ్చాడు .తాజాగా రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్ బ్యానర్ పై నల్లమలుపు శ్రీనివాస్ ,వల్లభనేని వంశీ నిర్మాతలుగా వస్తున్న లేటెస్ట్ మూవీ టచ్ చేసి …
Read More »టాలీవుడ్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నషోయబ్ అక్తర్…
ప్రపంచంలో క్రికెటర్లకు సినీ తారలకు విడదీయని బంధం పెనవేసుకొని ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం .తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటివల మూడు ముళ్ళతో ఒకటైన సంగతి తెల్సిందే .తాజాగా పాకిస్తాన్ స్పీడ్ గన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ మీద మనస్సు పారేసుకున్నాడు …
Read More »రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు యాక్సిడెంట్…చివరిచూపు కూడ చూడని తల్లి….షూటింగ్‌లో అన్న
ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్‌ఆర్) కొత్వాల్‌గూడ వద్ద జూన్ నెలలో ఓ రాత్రి చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు రవితేజ సోదరుడు, నటుడు భూపతి భరత్ రాజ్ (50) దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈయన మరణం టాలీవుడ్ మొత్తం షాకైయ్యింది. మితిమీరిన వేగంతో వచ్చిన ఆయన కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు …
Read More »