ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ ఆడవారిపై దారుణాలు ..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ,యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన దారుణాన్ని అందరు ఎండగడుతూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా …
Read More »ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ..!
టాలీవుడ్ ముద్దుగుమ్మ ..ఒకవైపు అందాలతో మరోవైపు చక్కని అభినయంతో కుర్రకారు మదితో పాటుగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.చిన్నహీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుందరాంగి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ హీరో సరసన నటించే స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అవి వాస్తవాలు కాదు అని …
Read More »రంగస్థలం ఖాతాలో మరో రికార్డు ….!
టాలీవుడ్ మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సమంతా హీరోయిన్ గా ఆది పినిశెట్టి ,సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం . విడుదలైన మొదటి రోజు తోలి షో నుండి నేటివరకు అందర్నీ ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డ్లను కొల్లగోడు తుంది.తాజాగా ఈ …
Read More »తమన్నా ఖాతాలో మరో భారీ ప్రాజెక్టు .!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నక్క తోక తొక్కింది. ఇటీవల ప్రముఖ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొని ఆనందంలో ఉన్న అమ్మడుకు మరో ఆనందపడే లక్కీ ఛాన్స్ దక్కింది .టాలీవుడ్ సీనియర్ అగ్రనటుడు ,మెగా స్టార్ చిరంజీవి హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ “సైరా”.నయనతార హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్నాడు .మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ …
Read More »ఆడవారి జోలికొస్తే తాటా తీయాలి -పవన్ కళ్యాణ్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దేశంలో ఆడవారిపై జరుగుతున్నా దారుణాల గురించి స్పందిస్తూ విస్మయాన్ని వ్యక్తం చేశారు.జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉదంతం గురించి ఆయన మాట్లాడుతూ కథువా లో ఎనిమిదేళ్ళ పాపపై మృగాల సామూహిక అత్యాచారం ,హత్య చేయడంపై పవన్ కళ్యాణ్ తన ఆవేదనను వ్యక్తం చేశారు . దేశంలో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఆడవారికి జోలికి వస్తే తాటా …
Read More »శ్రీరెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!
గత నెల రెండు నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన నటి శ్రీరెడ్డి .ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద వినూత్నంగా పోరాడి ఇండస్ట్రీ పెద్దలు దిగొచ్చి మరి స్పెషల్ మహిళ రక్షణ కమిటీ వేసేలా చేసింది శ్రీరెడ్డి .అయితే తాజాగా ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు తెలిపింది . ఆమె మాట్లాడుతూ ఈ రోజు శనివారం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాను .అది …
Read More »ప్రకాష్ రాజ్ నాకు క్లోజ్ ప్రెండ్ ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో కల్సి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ప్రెండ్ అని అన్నారు . గతంలో పాలించిన ,ప్రస్తుత పాలిస్తున్న కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పట్ల దేశ ప్రజలు విరక్తి చెంది ఉన్నారు .వారు మార్పును కోరుకుంటున్నారు …
Read More »దేశానికి మార్పు చాలా అవసరం ..!
ప్రముఖ టాలీవుడ్ విలక్షణ నటుడు ,సీనియర్ నటుడు అయిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ రోజు శుక్రవారం నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి భారత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి …
Read More »సంచలన విషయం వెలుగులోకి..!!
టాలీవుడ్ బఢా నిర్మాతల్లో ఒకరైన హీరో వెంకటేష్ సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు నుంచి మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సభ్యులకు 4 కోట్ల రూపాయలు అందాయి. శ్రీరెడ్డితో నిర్మాత సురేష్‌బాబు కుమారుడు అభిరామ్ నెరిపిన బెడ్‌రూమ్ రాసలీలలు మరిన్ని బయటపడతాయనే ఉద్దేశంతో.. ఆ రాసలీలల వీడియోలను, ఫోటోలను ఎలాగైనా బయటకు రాకుండా చేసేలా మా అసోసియేషన్ ద్వారా శ్రీరెడ్డితో చర్చలు జరిపే బాధ్యతను మా అసోసియేషన్‌కు అప్పగిస్తూ నిర్మాత …
Read More »మరో అణుబాంబు పేల్చిన శ్రీరెడ్డి …!
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ,మా అసోసియేషన్ మధ్య సయోధ్య కుదిరిన కానీ ఆమె ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా ఆమె మరోసారి అణుబాంబు పేల్చింది.అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి పేరు వాడుకొని మహిళల జీవితాలను నాశనం చేస్తున్నవారి గురించి తన సోషల్ మీడియా ఖాతా ముఖ పుస్తకంలో పోస్టు చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ హీరో చిరంజీవి …
Read More »