టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు చేరనున్నారు వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి . అయితే పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు …
Read More »లోబోకి తప్పిన ఘోర ప్రమాదం-4గురికి తీవ్ర గాయాలు .!
ప్రముఖ టీవీ యాంకర్ లోబో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.రాష్ట్రంలోని జనగాం జిల్లా రఘునాథ పల్లి మండలం నేడిగొండ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో లోబో త్రుటిలో తప్పించుకున్నారు. వరంగల్ జిల్లా రామప్ప ,భద్రకాళి చెరువు,లక్నవరం ,వెయ్యి స్థంబాల గుడి ప్రాంతాల్లో యాంకర్ లోబో నేతృత్వంలోని బృందం షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ మహానగరానికి తిరిగివస్తోన్న సమయంలో ఈ సంఘటన చోటు చేస్కుంది . ఈ క్రమంలో లోబో …
Read More »కీర్తి సురేష్ ప్రేమ పెళ్లి ..!
అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఇటివల విడుదలైన మూవీ మహానటి.విడుదలైన నాటి నుండి నేటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సొంతం చేసుకుంటుంది.ఈ మూవీలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఇటు నటనకు ,అభినయానికి ,అందానికి మంచి మార్కులు కొట్టేసింది ముద్దుగుమ్మ . నిన్న మొన్నటి వరకు అవకాశాలు రావడమే గగనమైన తరుణంలో మహానటి ఇచ్చిన ఘనవిజయంతో అవకాశాల మీద అవకాశాలు కీర్తి గుమ్మం …
Read More »కష్టాల్లో మిల్క్ బ్యూటీ ..!
ఆమె ఒక కుర్ర హీరో పక్కన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే స్టార్ స్టార్ హీరోల సరసన నటించి అతి కొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది మిల్క్ బ్యూటీ తమన్నా ..అయితే గత కొంతకాలంగా తమన్నాకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. గతంలో విడుదలైన బాహుబలి సిరిస్ తప్పా ఇంతవరకు అమ్మడు ఖాతాలో ఏ మూవీ లేకపోవడమే ఇందుకు నిదర్శనం .ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ రామ్ …
Read More »కుమార స్వామీ సతీమణినా ..మజాకా .!
త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం …
Read More »త్రిషకు మరోసారి పెళ్లి..!!
నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన త్రిష అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. అయితే, అనతి కాలంలోనే త్రిష పరిస్థితి రివర్స్ అయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు స్టార్ హీరో స్థాయిలో ఉన్న కుర్ర హీరోలతో నటించిన త్రిషి చివరకు ఫిఫ్టీ ప్లస్ దాటిన సీనియర్ హీరోల పక్కన నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం …
Read More »టాలీవుడ్ దర్శకుడికి గుండెపోటు ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు గుండెపోటుతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ,దర్శకుడు మాదాల రంగారావు ఈ రోజు ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు . దీంతో నగరంలోని ప్రముఖ ఆస్పత్రిలో జాయిన్ చేశారు .ఈ సందర్భంగా ఆయన తనయుడు మాదాల రవి మాట్లాడుతూ తన తండ్రికి పోయిన సవంత్సరమే గుండె ఆపరేషన్ జరిగింది.అప్పటి …
Read More »పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు..!!
ఇవాళ సాయంత్రం నీవు ఖాళీయేనా..? ఎన్ని గంటలకు రమ్మంటావ్..? ఎంత కావాలి..? ఏమేమి తెమ్మంటావ్..? అంటూ పలువురు ప్రముఖుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొనే లైంగిక వేధింపుల గురించి ఇటీవల కాలంలో మీడియా సాక్షిగా ధైర్యంగా చెప్పుకొచ్చింది నటి మాధవీలత. ఈ విషయాన్నే నటి అర్చన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంగీకరించింది. అయితే, నచ్చావులే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి …
Read More »2019లో మాదే అధికారం -పవన్ కళ్యాణ్
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినతే పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే అంశం గురించి ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీ నేతలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా . తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తమ పార్టీ గెలుపొంది రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆయన …
Read More »రవితేజతో ఇలియానా నిజమా..!
టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. …
Read More »