మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని నిర్ణయించుకుని చూడటం మానేశామే కానీ.. బాహుబలి మేనియా మాత్రం పలు దేశాల్లో ఇంకా అలానే ఉంది. అది కూడా ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక.. కేవలం ఒక్క బాహుబలి మాత్రమే మనస్సులో నాటకు పోయింది. అయితే, ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. అయితే, కఠినమైన యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నందున …
Read More »అందుకే జగన్ను కలిశా .అసలు కారణం చెప్పిన పోసాని ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ రచయిత ,నిర్మాత ,దర్శకుడు ,నటుడు పోసాని కృష్ణమురళి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో అడుగు కలిపారు.ఈ క్రమంలో ఉన్నట్లు ఉండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలవడం.. అయన అడుగులో అడుగేసి పాదయాత్ర చేయడం …
Read More »రాజకీయాల్లో నాకు వైఎస్సార్ ఆదర్శం-టాలీవుడ్ సీనియర్ హీరో ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఆదర్శమని ..తనని నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజా సంక్షేమం కోసమే తపించారు.ఆఖరికి తను చనిపోయే ముందు కూడా ప్రజాహితం కోసమే బయలు దేరి .. తన ప్రాణాలను వదిలేశారు అని అన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సుమన్ .ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ వైట్ ఫీల్డ్ లోని …
Read More »పవన్ దర్శకుడి గురించి పూనమ్ సంచలన వ్యాఖ్యలు ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి పూనమ్ కౌర్ మరోసారి టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవీలకు దర్శకత్వం వహించి హిట్ సినిమాలను అందించిన ప్రముఖ దర్శకుడిపై ఫైర్ అయ్యారు .ట్విట్టర్ వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్నాయి .ట్విట్టర్ సాక్షిగా పూనమ్ కౌర్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ దర్శకుడు నాలుగు కుటుంబాల అండతో ఎన్నారై హీరోయిన్ కు …
Read More »వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తా -స్టార్ హీరో ..!
ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన …
Read More »వైరల్ అవుతున్న మధురవాణిగా సమంత మేకింగ్ వీడియో ..!
అక్కినేని కోడలు సమంత ఇటివల విడుదలై భారీ కలెక్షన్లతో విజయవంతంగా బాక్స్ ఆఫీసు దగ్గర దూసుకుపోతున్న మహానటి మూవీలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించిన సంగతి తెల్సిందే .మహానటి లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి అందర్నీ ఆకట్టుకుంది . అయితే ఎనబై దశకం నాటి వేష దారణలో మధురవాణి గా నటించి సమంత అందరి మనస్సులను దోచుకుంది .అయితే మధురవాణి మేకింగ్ వీడియో ఒకటి చిత్రం యూనిట్ …
Read More »30కోట్ల చేరువలో మహానటి ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ మహానటి .ఈ మూవీలో టైటిల్ రోల్ లో యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించగా ఇతర పాత్రలలో సమంత,విజయ్ దేవరకొండ ,ప్రకాష్ రాజ్ తదితరులు నటించారు .దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు . ఈ నెల తొమ్మిదో తారీఖున విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల భారీ కలెక్షన్లను సాధించడమే కాకుండా …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త …!
నందమూరి అభిమానులకు శుభవార్త .ఇటివల ఎంతో అట్టహాసంగా మొదలైన దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయో పిక్ చిత్రం ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. ఎన్టీఆర్ బయో పిక్ చిత్రం ఆగిపోయి తీవ్ర నిరాశలో ఉన్న నందమూరి అభిమానులకు ప్రముఖ మాస్ డైరెక్టర్ గతంలో చెన్న కేశవ్ రెడ్డి లాంటి బ్లాక్ …
Read More »నటి శ్రీదేవి మృతి వెనక షాకింగ్ ట్విస్ట్ ..!
దాదాపు నాలుగు దశాబ్దాలుగా పైగా ఇటు అందంతో అటు చక్కని అభినయంతో టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు ,కోలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అభిమానులల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానటి శ్రీదేవి .అయితే ఆమె దుబాయ్ లో జరిగిన తన కుటుంబానికి చెందిన వ్యక్తి వివాహానికి హాజరై అకస్మాత్తుగా బాత్రూం లో పడి మరణించారు .అయితే అప్పటి నుండి నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు . …
Read More »రాధిక శరత్ కుమార్ కు భయంకరమైన వ్యాధి సోకిందా ..!
అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా . అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె …
Read More »