Home / Tag Archives: tollywood (page 305)

Tag Archives: tollywood

సింగర్ సునీతకు మళ్ళీ పెళ్ళా..!

భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …

Read More »

లేడీ సింగర్ ను మోసం చేసిన రంగస్థలం చిత్రం యూనిట్.!

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అక్కినేని వారింట ఇటీవల కోడలుగా అడుగుపెట్టిన అందాల భామ సమంతా హీరోయిన్ గా ఆది పిన్నిసెట్టి ,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే …

Read More »

రష్మీ గౌతమ్ @39

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ,ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ తన వయస్సు ఎంతో చెప్పింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.ఒక నెటిజన్ ఇటీవల మీరు అనసూయ కుటుంబంతో ఎక్కువగా కనిపిస్తున్నారు. మీకు పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవా అని అడిగారు.దీనికి సమాధాంగా రష్మీ బదులిస్తూ పెళ్ళి అనేది నా పర్సనల్.నా వయస్సు ఇప్పుడు …

Read More »

దివంగత సీఎం వైఎస్సార్ పై మరో సినీమా ..!

అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అప్పటి టీడీపీ సర్కారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా..ప్రజల కష్టాలను తీర్చడానికి చేసిన మహాపాద యాత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వి రాఘవ యాత్ర అనే పేరుతో బయో పిక్ తీస్తున్నా సంగతి తెల్సిందే.ఈ బయోపిక్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన యాత్ర ఫస్ట్ ట్రీజర్ ఒక ఊపు ఊపుతుంది. ఈ తరుణంలో …

Read More »

ఆస్పత్రిలో చేరిన అనుపమ పరమేశ్వరన్..

వరస హిట్లతో తెలుగు సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్.ఒకవైపు చక్కని అభినయంతో మరోపక్క చూస్తే మతి పోయే సోయగంతో కుర్రకారును మత్తెక్కించిన మళయాల భామ అనుపమ. అయితే తాజాగా అనుపమ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ హీరో ధనుష్ కు జోడీగా నటిస్తున్న మూవీ కోడి.అంతే కాకుండా పలు మళయాల ,తెలుగు సినీమాల్లో నటిస్తున్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఒక మూవీలోని …

Read More »

అమెరికాకు చెక్కేస్తున్న‌మెగా మేన‌ల్లుడు..!

వ‌రుస అప‌జ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వ‌తున్న సాయిధ‌రమ్‌తేజ్ మంచి నిర్ణ‌యం తీసుకున్నాడు. నెక్ట్స్ సినిమాను వెంట‌నే మొద‌లు పెట్ట‌కుండా ప్రెష్‌గా క‌నిపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అనుకున్న‌తే త‌డ‌వుగా మేకోవ‌ర్ కోసం, త‌న కెరియ‌ర్‌ను చ‌క్క‌బెట్టుకునేందు కోసం విదేశాల‌కు వెళ్లాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుప్రీమ్, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ ఇలా వ‌రుస‌గా హిట్స్ అందుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అప‌జ‌యాల‌తో క‌ష్ట‌కాలంలో ఉన్న విష‌యం తెలిసిందే. మాస్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న యువ …

Read More »

మరోసారి పవన్ ఇజ్జత్ తీసిన శ్రీరెడ్డి..!

టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని . అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ …

Read More »

రొమాన్స్ అంటే పెయిన్ ఉండాల్సిందే..!

ఇటీవ‌ల కాలంలో తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో చిన్న సినిమాల హ‌వా కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌టి RX 100. చిత్రం పేరే RX 100. అయితే, ఈ పేరు వినేందుకు కాస్త వింత‌గా ఉన్నా.. దాని వెనుక స్టోరీ చాలానే ఉందంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రం టైటిల్‌ను య‌మ‌హా బైక్ పేరు నుంచి తీసుకోబ‌డింద‌ని, కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్‌రెడ్డి గుమ్మ‌కొండ నిర్మాన సార‌ధ్యంతో …

Read More »

న‌వ మ‌న్మ‌ధుడిని ”ఈ గెట‌ప్‌లో ఎప్పుడూ చూసి ఉండ‌రు”..!

అక్కినేని నాగార్జున టాలీవుడ్ త‌న‌కు ఇచ్చిన మ‌న్మ‌ధుడ‌నే బిరుదును నిల‌బెట్టుకుంటున్నారు. ఊపిరి, మ‌నం, సోగ్గాడే చిన్ని నాయ‌నా, ఓం న‌మో వెంక‌టేశాయ వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌కు విజ‌యాల‌ను అందించాడు. అంతేకాకుండా, ప్ర‌తీ చిత్రంలోనూ ఏదో ఒక వైవిధ్య పాత్ర పోషిస్తూ త‌న అభిమానుల‌తోపాటు.. సినీ విశ్లేష‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు ఈ మ‌న్మ‌ధుడు. అయితే, ఇటీవ‌ల కాలంలో నాగార్జున‌, వివాదస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కాంబోలో వ‌చ్చిన ఆఫీస‌ర్ చిత్రం బాక్సీఫీస్ …

Read More »

ఎంపీ పదవీ నుండి మురళి మోహన్ అవుట్ ..!

నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అందుకు సహకరించడంలేదా ..గత నాలుగు ఏళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ప్రజలు విసిగి చెంది టీడీపీ పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారా ..అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు.అందులో భాగంగా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారిలో కొంతమందిని తప్పించి కొత్తవారిని తీసుకోవాలని ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.ఇలా తొలగించేవారి జాబితాలో ఎంపీ మురళి మోహన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat