మాసిపోయిన చీర, ఏదో భయంతో ఓ చిన్న కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన ఓ అందాలభామ హర్ట్ ఎటాక్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన అదా శర్మయే ఈ నటి.. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, గరమ్ వంటి చిత్రాల్లో నటించినా స్టార్ ఇమేజ్‌ను మాత్రం అందుకోలేకపోయింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం సినిమా సక్సెస్ …
Read More »కేరళ వరదల్లో చిక్కుకున్న తెలుగు హీరోయిన్..!
గత పదకొండు రోజులుగా కేరళ రాష్ట్రం వరదలతో..భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెల్సిందే.. తీవ్రమైన వరదలతో.. వర్షాలతో కేరళ రాష్ట్రం రెండు లక్షల కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. కొన్ని లక్షల మంది నిరాశ్రయులైనారు. కొన్ని వందల మంది మృత్యు వాతపడ్డారు.. ఈక్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నీ మూవీతో అందరి మన్నలను పొందిన హీరోయిన్ అనన్య కేరళ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. …
Read More »బాలీవుడ్ కి బిగ్ షాకిచ్చిన గీతగోవిందం కలెక్షన్లు..!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ.గతంలో విడుదలైన అర్జున్ రెడ్డి మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గతిని మార్చి ట్రెండ్ సెట్ చేశాడు.. తాజాగా విడుదలైన గీత గోవిందం మూవీతో ఇండస్ట్రీలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను దక్కించుకుంటూ బాక్స్ ఆఫీసును షేక్ చేస్తుంది. అందులో …
Read More »కేరళ వరద బాధితుల కోసం” గీత గోవిందం” యూనిట్ సంచలన నిర్ణయం..!
కేరళ రాష్ట్రాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు,వర్షాలు అల్లకల్లొలం చేస్తున్నసంగతి తెల్సిందే.. ఈ తీవ్ర వర్షాలతో దాదాపు నాలుగు వందల మంది మృత్యు వాత పడ్డారని సమాచారం. కొన్ని వేల మంది నిరాశ్రయులైనారు. ఈ క్రమంలో కేరళ వరద బాధితులకు అండగా యావత్తు దేశమంతా ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ యువహీరో ,గీత గోవిందం హీరో అయిన విజయ్ దేవరకొండ అందరి కంటే ముందు రూ ఐదు లక్షలను …
Read More »కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!
దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …
Read More »దుమ్ములేపుతున్న అరవింద సమేత టీజర్ ..!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్తగా తెరకెక్కుతున్న మూవీ అరవింద సమేత.. బ్యాక్ డ్రాప్ లో రాయలసీమ కథాంశంతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రానున్న దసరాకు విడుదల చేయడానికి చిత్రం యూనిట్ ప్రయత్నాలు మమ్మురం చేస్తుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను చిత్రం …
Read More »ఓ ఆసక్తికరమైన, ఆనందకరమైన వార్తను వెల్లడిస్తా…. ప్రియమణి
గతేడాది ముస్తఫా రాజాను వివాహం చేసుకున్న నటి ప్రియమణి తల్లి కాబోతున్నారన్న వార్త సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై ప్రియమణి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆమె చేసిన ఓ ట్వీట్ ఈ వార్తలకు మరింత బలాన్నీచేకూరుస్తుంది. ఇటీవల ప్రియమణి తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేసి, త్వరలో నేను, నా భర్త ముస్తఫారాజ్‌తో కలిసి ఓ ఆసక్తికరమైన, ఆనందకరమైన వార్తను వెల్లడిస్తా. …
Read More »తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని …
Read More »ఒక్క రోజు కూడా కూతురిని చూడకుండా ఉండలేని అన్నపూర్ణమ్మ
ప్రముఖ సినీ నటి అన్నపూర్ణ దత్తత కూతురు కీర్తి (22) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శ్రీనగర్ కాలనీలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్స్ గోదావరి బ్లాక్‌లో అన్నపూర్ణ ఒక ఫ్లాట్‌లో ఉంటుండగా ఆమె కూతురు ఇంకో ఫ్లాట్‌లో భర్త వెంకటసాయి కృష్ణతో కలసి ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉండగా ఆ చిన్నారికి ఇంకా మాటలు రావడం …
Read More »తెలుగులో మరో బయోపిక్..!
తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే.. తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ …
Read More »