Home / Tag Archives: tollywood (page 302)

Tag Archives: tollywood

మహేష్ కు జీఎస్టీ దెబ్బ..అరెస్ట్ వార్రెంట్ తో అధికారులు?

సూపర్ స్టార్ మహేష్ కు దెబ్బ మీద దెబ్బ పడుతుంది.రంగ‌రెడ్డి జిల్లా అధికారులు మ‌హేశ్ బాబుకు షోకాజ్ నోటీసులు పంపించారు.అసలు విషయానికి వస్తే సూపర్ స్టార్ గ‌చ్చిబౌలిలో ఎఎంబీ సినిమాస్ పేరుతో ఓ మ‌ల్టీప్లెక్స్ థియోట‌ర్‌ను ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే.దీనిని భారీ ఎత్తున నిర్మించాడు.అయితే ఎఎంబీ సినిమాస్ జీఎస్టీ రూల్స్ పాటించడంలేదనే ఆరోపణలపై నోటీసులు జారీ చేశారు.నిన్న జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు కొన్ని మ‌ల్టీప్లెక్స్‌లకు …

Read More »

మీడియాపై విరుచుకుపడ్డ సూపర్ స్టార్..కారణం ఇదే!

మహేష్ బాబు అందానికి అమ్మాయిలు ఫిదా అవుతారన్న విషయం అందరికి తెలిసిందే.ప్రిన్స్ కూడా తన ప్రవర్తన మరియు నటనతో మెప్పించుకొని టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒక్కడుగా ఉన్నాడు.అలాంటి వ్యక్తి మీడియా వాళ్ళని తిట్టారంటే నమ్ముతారా?కాని అది నిజం మహేష్ మీడియాని ఒక ఆట ఆడుకున్నాడు.అయితే ఇది నిజజీవితంలో జరిగింది కాదు.సినిమా షూటింగ్ లో ఒక సన్నివేశం.సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న మ‌హర్షి సినిమాలో …

Read More »

మహిళలపై వీర లెవెల్ లో ఉపన్యాసాలిచ్చే డైరక్టర్.. టాలీవుడ్ లో రచ్చ

టాలీవుడ్ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. ఇటీవల ఓ డిజాస్టర్ అందుకున్న ఒక మాస్ స్టార్ డైరక్టర్ ఘన కార్యాలు వెలుగుచూసాయి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసే ఒక చిన్న హీరోయిన్ తో అతనికున్న సత్సంబంధాలు అనుమానం రేకెత్తిస్తున్నాయి. టాలీవుడ్ లో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది. కొద్ది నెలలక్రితం ఓ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ వేరే దేశానికి వెళ్లాల్సివచ్చింది. …

Read More »

బాపినీడు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం..!

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయబాపినీడు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పలు విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ అనే పత్రిక నడపడం ద్వారా విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న బాపినీడు తెలుగు సినీ రంగ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేశారని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Read More »

యాత్ర సినిమాను మెచ్చుకుంటే ఎక్కడ చంద్రబాబుకు కోపం వస్తుందేమోనని టాలీవుడ్

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రక పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు లెక్కలేనన్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాకుతున్న యాత్ర సినిమా టాలీవుడ్ “ప్రముఖుల” మనసుల్ని మాత్రం కదిలించలేకపోయింది. సినిమాని సినిమాగా సినిమాపరిశ్రమే చూడదు. “యాత్ర” సినిమాపై పరిశ్రమ నుంచీ రాని స్పందన చూస్తే అలాగే ఉంది. యాత్ర సినిమాని అభినందిస్తే, జగన్ పార్టీ …

Read More »

24 గంటలుగా నిద్రలేదు…మూడు విమానాలు మారిన యాంకర్ రష్మీ..ఎక్కడికి వెళ్లిందో తెలుసా

రీసెంట్ గా ట్విట్టర్ లో తెలుగు యాంకర్ రష్మీకి ఒక నెటిజన్ నుంచి నెగిటివ్ ప్రశ్న ఎదురైయింది. రష్మీని ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఆమె అభిమాని, ఆమెకు బాగా పొగరంటూ ట్వీట్‌ చేశాడు. ‘నిన్న విమానాశ్రయంలో నేను రష్మిను కలిశా. ఆమె ప్రవర్తన దురుసుగా ఉంది. చాలా పొగరుగా ప్రవర్తించారు. ఇది ఆమె భవిష్యత్తుకు మంచిది కాదు. హ్యాపీ న్యూ ఇయర్’ అని నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. దీనిపై …

Read More »

కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ.. ఈరోజు రాత్రి సెలబ్రేషన్స్ లో అంబరాన్ని అంటనున్న సంబరాలు

మరి కొన్ని గంటల్లో 2018 కి టాటా చెప్పి 2019 కి వెల్కం చెప్పేందుకు అందరు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టకముందే యూత్ కి విందు పసందు కావాలి కదా? ఈసారి టాలీవుడ్ నుంచి స్పెషల్ ఏం ఉంది? అంటే అందుకు సంబంధించిన అన్ని రెడీ అయ్యాయని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం లానే ఈ ఏడాది కూడా అందాల భామలతో మస్త్ మజా మస్తీ షోలు చాలానే నగరంలో …

Read More »

స‌ర్‌ప్రైజింగ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’టీజర్

ప్రేమ కథా చిత్రమ్‌తో ట్రెండ్‌ని క్రియేట్ చేసి, జక్కన్నతో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్‌ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2. ఈ చిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఇటీవలనే కోటి 43 ల‌క్ష‌లకు శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ …

Read More »

ఫ్యాన్సీ రేటుకు హిందీ శాటిలైట్స్ డబ్బింగ్ రైట్స్ తో అమ్ముడుపోయిన ప్రేమకధాచిత్రమ్-2

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాధించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2 . ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి కోటి 43 ల‌క్ష‌లకు సాటిలైట్ హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌ను ద‌క్కించుకుంది. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి …

Read More »

కూరగాయలు అమ్ముతున్న ఆదా శర్మ-ఏమైందంటే.!

యంగ్ హీరో ల పక్కన నటించిన ..కొన్ని వరస హిట్ మూవీలల్లో నటించిన కానీ స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోయిన అందాల రాక్షసి ఆదా శర్మ.. టాలీవుడ్ స్టార్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నటించిన .. నటుడు కమ్ దర్శకుడైన ఆడవి శేష్ పక్కన నటించిన అమ్మడు ఇంతవరకు స్టార్ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. తాజాగా అమ్మడు తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat