మజిలీ: మన తెలుగు ఇండస్ట్రీ లో ముచ్చటైన దంపతులు అంటే ముందుగా గుర్తోచేది నాగచైతన్య, సమంత.వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’.పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి పని చేసిన చిత్రం కూడాఇదే.ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా..ఇది మంచి టాక్ కూడా అందుకుంది.వాళ్ళ కెరీర్‌లో అరుదైన మైలురాయిగా నిలిచింది మజిలీ. ఈ చిత్రంలో చైతూ.. ప్రేమలో విఫలమైన ఓ క్రికెటర్ పాత్రలో నటించగా..సమంత …
Read More »మహర్షి మూవీ రీలీజ్ డేట్ వచ్చేసింది..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్రహీరో,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా యంగ్ అండ్ డైనమిక్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ మహర్షి. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మహేష్ బాబు కేరీర్లోనే ఇరవై ఐదో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. పోస్టు ప్రోడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నటుడు అలీ…ఇంకా ఎంతమంది రెడిగా ఉన్నారో తెలుసా
ఏపీలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సినీ నటులు, సామాన్యులు వైసీపీలోభారీగా చేరుతున్నారు. తాజాగా సినీనటుడు అలీ వైసీపీలో చేరారు. సోమవారం ఉదయం వైఎస్ జగన్‌తో లోటస్ పాండ్‌లో అలీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కండువా కప్పి అలీని పార్టీలోకి ఆహ్వానించారు. షెడ్యూల్ విడుదలై ఎన్నికలు దగ్గర …
Read More »వీధినాటకాల ద్వారా టీడీపీ అరాచకాలను, వైసీపీ పధకాలను ప్రచారం చేస్తాం..30 ఇయర్స్ ఇండస్ట్రీ
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్ష వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పారిశ్రామిక వేత్తలు, సినీ కళాకారులు కూడా వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్‌సీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా సినీ రంగానికి చెందిన పలువురు వైయస్ఆర్‌సీపీలో చేరారు. హాస్య నటుడు జోగినాయుడు సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం వైసీపీలోకి వచ్చారు. లోటస్‌పాండ్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »మహేష్ సుకుమార్ కి నో చెప్పడానికి కారణం ఇదేనా?ఆ నిర్మాత నమ్రతని కలిశారట..!
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు మహర్షి తర్వాత సుకుమార్ తో సినిమా చెయ్యాలి.వీరిద్దరి కాంబినేషన్ ఐతే సినిమా హిట్ అవ్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మహేష్ బాబు సుకుమార్ ప్రాజెక్ట్ కాన్సిల్ అని ప్రకటించారు.ఇది ప్రకటించిన ముందురోజే అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కు ప్రకటన జరిగింది.దీంతో టాలీవుడ్ అంతా చర్చనీయాంశంగా మారింది. సుకుమార్ రంగస్థలం చిత్రం తరువాత మైత్రి మూవీస్ నిర్మాణంలో సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్ …
Read More »మహర్షి సినిమాకు కొత్త డేట్..ఎందుకు? ఏమిటీ? మధ్యాహ్నం 3 గంటలకు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదల వచ్చే నెల 25న ఉంటుందని ఓ ప్రకటన విడుదలైన విషయం అందరికి తెలిసిందే.కాని ఇప్పుడు సినిమాకు డేట్ మారిందట. మే 9న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఓ ప్రెస్ మీట్ లో ప్రకటిస్తారు.ఇది …
Read More »‘మా’ అధ్యక్ష ఎన్నికలకు రెడీ అవుతున్న అభ్యర్ధులు
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అందరి నోటినుండి వచ్చే మాట ఏపీ సార్వత్రిక ఎన్నికలు కోసమే.అయితే అంతకుమించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు మా అధ్యక్షుడుగా ఉన్న శివాజీ రాజా పదవీ కాలం ఈ నెల 10న ముగియనుంది.దీంతో ఎన్నికలకు మళ్లీ సిద్దం అవ్తున్నారు.అయితే శివాజీ రాజా ముందుసారి ఏకగ్రీవంగా 740మంది ఎన్నికొని అతడిని ప్రెసిడెంట్ చేసారు.అంతకముందు రాజేంద్రప్రసాద్,జయసుధ మధ్య పోటీ ఉండగా మెజారిటీ మెంబెర్స్ తో …
Read More »ఆ సినిమా మంచి టాక్ రాకపోవడంతో మహేశ్ సుకుమార్‌కు షాక్ ఇచ్చాడట..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం మహర్షి తో బిజీగా ఉన్నారు.వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.ఈ చిత్రం అనంతరం మహేష్ దర్శకుడు సుకుమార్‌తో ఓ సినిమా ఉంది.కాని ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయింది.స్టోరీ నచ్చకపోవడంతో తమ సినిమా క్యాన్సిల్ అయినట్లు స్యయంగా మహేష్ బాబు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పారు.అయితే తాను సుకుమార్‌తో చేసిన 1 నేనొక్కిడినే సినిమా క్లాసికల్ …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ రీలీజ్ డేట్ ఫిక్స్ చేసిన వర్మ..సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం
ఎపుడైతే టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. తన తండ్రి స్వర్గియ ఎన్టీఆర్ జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేసాడో..అప్పుడే రామ్ గోపాల్ వర్మ..‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అనౌన్స్ చేసాడు. అనౌన్స్ చేయడమే కాదు..ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసాడు. అంతేకాదు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ ట్రైలర్‌ను విడుదల చేసి సంచలనం సృష్టించాడు.ఎన్నికల ముందు రిలీజ్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ …
Read More »అతడు కామసూత్ర దర్శకుడు…నటి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ వివాస్పద నటిగా పేరు సంపాదించిన శ్రీరెడ్డి మరోసారి తన నోటికి పదును పెట్టింది.కొన్ని రోజులుగా ఎవరికీ కనిపించకుండా సైలెంట్‌గా ఉన్న ఈమె సడన్ ఎంట్రీ ఇచ్చింది.ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీరెడ్డి కొన్ని విషయాలు గురించి ప్రేక్షకులకు చెప్పింది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై తను చేసిన ప్రయత్నం గురించి అందరికి తెలిసిందే.టాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే ఎవడి పక్కలోనైన పడుకుంటేనే వస్తాయని చెప్పి పెద్ద దుమారమే సృష్టించింది. ఇప్పుడు మరోమారు …
Read More »