తెలుగు సినీ నటి, నిర్మాత మరియు రాజకీయ నాయకురాలు విజయశాంతి . మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న విజయశాంతి సడెన్‌గా మహేష్ 26 లో నటించనుందని కన్ఫర్మ్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి. మూడున్నర దశాబ్దాల …
Read More »మల్లేశం హిట్టా.. ఫట్టా..!
తారాగణం: ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య, లక్ష్మణ్ ఏలె, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య సంగీతం: మార్క్ కె రాబిన్ సాహిత్యం: దాశరథి, గోరేటి వెంకన్న, చంద్రబోస్ సంభాషణలు: అశోక్ కుమార్ పెద్దింటి నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి దర్శకత్వం: రాజ్ ఆర్ వస్త్రం నాగరికతకు, నవీనతకు చిహ్నం. అల్లికలు రంగవల్లికలై దేహాన్ని అందంగా అలంకరించే ఓ సృజనాత్మక దృశ్యం. ఓ సమాజ సాంస్కృతిక, సంప్రదాయ అభివ్యక్తిలో వస్త్రాల తయారీ ముఖ్య భూమికను పోషిస్తుంది. …
Read More »తల్లి కాబోతున్న గీతామాధురి..సీమంతం వీడియో వైరల్
తన అందమైన గాత్రంతో తెలుగుతో పాటు దక్షిణాది ప్రేక్షకులందరి మనసులను ఆకట్టుకున్న ప్రముఖ సింగర్ గీతా మాధురి. బిగ్ బాస్ షో తర్వాత గీత మాధురి పెద్దగా మీడియా ముందుకు రాలేదు. గీతా మాధురి, ప్రముఖ నటుడు నందు 2014లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం గీత మాధురి సింగర్ గా రాణిస్తుండగా, నందు సినిమాల్లో నటిస్తున్నాడు.అయితే సోషల్ మీడియాలో గీతా మాధురి తల్లి కాబోతోందంటూ వార్తలు …
Read More »‘ఆపరేషన్ గరుడ శివాజీ ‘ గుర్తుపట్టకుండా” అపరేషన్” చేయించుకున్నాడా..వీడియో లీక్
సినీ నటుడు శివాజీ ఇప్పుడెక్కడున్నాడన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. టీడీపికి అనకూలంగా మారి గరుడ పురాణం వినిపించి సంచలనం రేకెత్తించి ఇప్పుడు గరుడ పురాణానికి బదులుగా గుండు పురాణం ఎత్తుకుని చల్లగా జారుకున్నారా? అన్న కోణంలో సాగుతున్న విశ్లేషణలు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడో అందరికి తెలుసు. అయితే ఎన్నికల్లో తాను టార్గెట్ చేసిన వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇకపోతే …
Read More »ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టి.. బ్లూ ఫిలిమ్స్ చూస్తా అంటూ సంచలన వాఖ్యలు చేసిన రెజీనా
ఓ హీరో కారణంగా నా కెరీర్ పాడైపోయిందని రెజీనా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య ప్రేమ వ్యవహారం జరిగిందని, అది పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే ఓ గాసిప్స్ అప్పట్లో హడావిడి చేసాయి. ఇక తాజాగా తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ ఆమె చెప్పిన వార్త, ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ మ్యాటర్ చాలా స్పీడ్ …
Read More »విడుదలైన రణరంగం ఫస్ట్ లుక్
కాజల్ ఆగర్వాల్ ఇండస్ట్రీలోకి అడుగెట్టిన మొదట్లో చిన్నహీరోతో ఎంట్రీచ్చిన కానీ పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది అమ్మడు. ఒకపక్క అందంతో మరోపక్క చక్కటి అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్లో ఉంది. ఈ రోజుతో అమ్మడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 34వ వసంతంలోకి అడుగెట్టింది.ఇటీవల సీత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. …
Read More »“వేణు ఊడుగుల”నుండి మరో చిత్రం..!
నీది నాది ఒకే కథ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ వేణు ఊడుగుల. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు వేణు. దగ్గుబాటి రానా హీరోగా బక్కపలుచు భామ, నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం 1992. ఒకప్పటి స్టార్ హీరోయిన్ …
Read More »గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ కన్నడ నాటక రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ గిరీశ్ కర్నాడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. గిరీశ్ కర్నాడ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ నాటక సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేసిన గిరీశ్ కర్నాడ్ సేవలు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారని సీఎం కేసీఆర్ కొనియాడారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీశ్ …
Read More »అహూతి ప్రసాద్ తనయుడిపై కేసు..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దివంగత సీనియర్ నటుడు ఆహుతి ప్రసాద్ తనయుడు కార్తీక్ ప్రసాద్‌పై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్ లేచి నిలబడలేదు. దీంతో అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్ …
Read More »ముద్దు సీన్స్ లో రెచ్చిపోయిన ..రెజీనా
టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రెజీనా. అంతే క్రిందకు అంటే స్పీడ్ గా జారిపోయింది. ఇండస్ట్రీలో మెగా హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. మొదట్లో పెద్ద సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ… తరువాత చెప్పుకోదగ్గ సినిమాలు చేయలేకపోయింది. ఏవో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. కృష్ణవంశీ నక్షత్రం సినిమా తరువాత ఆమెకు సినిమా లేదు. ప్రస్తుతం రెజీనా …
Read More »