Home / Tag Archives: tollywood (page 295)

Tag Archives: tollywood

జాక్‌పాట్ మూవీ ట్రైలర్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సెంట్రిక్‌ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగళీర్‌ మట్టుం, కాట్రిన్‌ మొళి చిత్రాల‌తో అల‌రించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ . గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న …

Read More »

హీరోల మధ్య రచ్చ..అప్పుడే మొదలైందా..?

టాలీవుడ్ హీరోలు మరియు వారి అభిమానులై ఎప్పుడూ గట్టి పోటీనే ఎదురవుతుంది. ఈరోజుల్లో ఫాన్స్ ఎలా ఉన్నారంటే, వారి ఫేవరెట్ హీరోస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఏదైనా ఈవెంట్ జరిగితే చాలు ముందు ఫాన్స్ స్టార్ట్ చేస్తారు అసలు రచ్చ..చివరికి అది కాస్త ముదిరి గొడవలకు దారితీస్తుంది. అయితే ఇదివరకు అయితే ఈ పోటీ పెద్ద హీరోలు వరకే జరిగేది. కాని ఇప్పుడు చిన్న హీరోల సినిమాలకు సంభదించి కూడా …

Read More »

లారెన్స్ పై నెటీజన్లు ప్రశంసల వర్షం..!

ప్రస్తుత రోజుల్లో ఒక్కరికి చిన్నసాయం చేస్తే చాలు నువ్వు గొప్పోడివిరా అంటారు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాబైకు పైగా మందికి ప్రాణాలు పోస్తే వార్ని ఏమంటారు దేవుడంటారు. సినిమాల్లో హీరోలాగానే సమాజంలో కూడా రీయల్ హీరో కమ్ దేవుడన్పించుకున్నాడు ప్రముఖ నృత్యదర్శకుడు,దర్శకుడు,నిర్మాత హీరో రాఘవ లారెన్స్ . తనను మోసి కనిపెంచిన తన తల్లి పేరిట లారెన్స్ ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి …

Read More »

స్మితకు బాబు సర్ ప్రైజ్

పాప్‌ సాంగ్స్‌తో ఎక్కువ పాపుల‌ర్ పొందిన టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సింగ‌ర్ స్మిత‌. మొక్కజొన్న తోట‌లో…, మ‌స‌క మ‌స‌క చీక‌టిలో లాంటి సాంగ్స్‌తో ఫుల్ పాపులర్ అయింది స్మిత‌. గాయ‌నిగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు నవ్యాంధ్ర మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆమెని అభినందిస్తూ లేఖ పంపారు. ఈ లేఖ‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన స్మిత‌.. ఇది నిజంగా నాకు చాలా స‌ర్‌ప్రైజింగ్ …

Read More »

రెబెల్ స్టార్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్..కారణం ఇదేనా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పై ప్రస్తుతం టాలీవుడ్ చాలా ఫైర్ లో ఉందని సమాచారం.ఎందుకంటే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో చిత్రం బాలీవుడ్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని మండిపడుతున్నారు. సైకో సైయాన్ పాటను హిందీలో చిత్రించడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం సాహో చిత్రం రిలీజ్ డేట్ పై టాలీవుడ్ లో అందరు మండిపడుతున్నారు. అయితే ఈ చిత్రం ఆగష్టు 15న …

Read More »

బిగ్‌బాస్ షో లో 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్

తెలుగు బిగ్‌బాస్ 3 సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా మిగతా పేర్లు మాత్రం రహస్యంగానే ఉన్నాయి. ఆ రహస్యాన్ని గత షో పార్టిసిపెంట్ నూతన్ నాయుడు బయటపెట్టేశాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. …

Read More »

ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించున్న పృథ్వీ

ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఈనెల 28న ఎస్వీబీసీ చైర్మన్‌, డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా …

Read More »

బిగ్‌బాస్‌ ముసుగులో మహిళలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, నటి గాయిత్రి గుప్తా జంతర్‌ మంతర్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్‌ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. బిగ్‌బాస్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ ఉన్న కారణంగానే శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా షో నుంచి బయటికొచ్చారని జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. బిగ్‌బాస్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని నటి గాయత్రిగుప్తా అన్నారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. …

Read More »

మారుతి ట్వీటుకు కేటీఆర్ ఇచ్చిన రిప్లై ఆదుర్స్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్  దర్శకుడు మారుతి అడిగిన ఓ ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్విటర్‌ వేదికగా సమాధానమిచ్చారు. హైదరాబాద్‌ నగరాన్ని తాగునీటి కష్టాలు వెంటాడనున్నాయా అని మారుతి అడగ్గా అలాంటేదేమీ జరగదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజక్టు ద్వారా నగరానికి కావాల్సినంత నీరు అందుబాటులో ఉండనుందని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేటీఆర్‌ బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి …

Read More »

నాగ్ కు తలనొప్పిగా మారిన బిగ్ బాస్..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో ?

ఈ నెల 21న బిగ్ బాస్ 3 స్టార్ట్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.అయితే పాపులర్ షో ఇంకా స్టార్ట్ కాకముందే చాలా వివాదాలకు దారి తీస్తుంది.బిగ్ బాస్ మేనేజ్మెంట్ లో నలుగురిపై యాంకర్ శ్వేతా రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది కాగా ఇప్పుడు తాజాగా మరో భామ గాయత్రి గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.ఈ షో కి హోస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat