టాలీవుడ్ స్టార్ హీరో విజయ్‌దేవరకొండ జీహెచ్‌ఎంసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నీటి సంరక్షణచ, స్వచ్ఛ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వారిలో చైతన్యం తీసుకురానున్నాడు. ‘సాఫ్ హైదరాబాద్–షాన్‌దార్ హైదరాబాద్’, వాక్ (వాటర్ లీడర్‌షిప్ అండ్ కన్జర్వేషన్ అలయెన్స్)ల నిర్వహణపై శుక్రవారం జలమండలి కార్యాలయంలో యూసీడీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంపీ కమీషనర్ దానకిషోర్ మాట్లాడుతూ… నీటి సంరక్షణ, ‘స్వచ్ఛ’ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో చైతన్యం …
Read More »సరిలేరు నీకెవ్వరు సూపర్ డూపర్ హిట్ అనడానికి కారణం ఇదే..!
మూవీ ఇంకా విడుదల కాలేదు.. అప్పుడే సూపర్ డూపర్ హిట్ ఏంటని ఆలోచిస్తోన్నారా..?. మీకేమన్నా పిచ్చా.. రేటింగ్ కోసం ఇలా టైటిల్ పెట్టి రాస్తోన్నారా..?. ఈ రోజు మహేష్ బర్త్ డే కాబట్టి ఏమి రాసిన వీక్షకులు చదువుతారని మీ ఆలోచన అని మమ్మల్ని తిట్టుకోవద్దు. అసలు ముచ్చట ఏంటో ఈ వార్తను చదివిన తర్వాత మీరే చెప్తారు. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అని.. ఇటీవల విడుదల …
Read More »మన్మథుడు 2 రివ్యూ..!
మూవీ పేరు: మన్మథుడు 2 నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు మాటలు: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్ కూర్పు: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి కథనం: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్ కళ: ఎస్.రామకృష్ణ, మౌనిక సంగీతం: చైతన్య భరద్వాజ్ ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్ …
Read More »మహేష్ బాబు గురించి మీకు తెలియని విశేషాలు..!
‘అతడు’ అమ్మాయిల కలల ‘రాజకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్‌మెన్’లా రోల్‌మోడల్. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు కృష్ణ ముకుంద ‘మురారి’. బాక్సాఫీస్ వద్ద కాసులను కొల్లగొట్టే ‘టక్కరి దొంగ’. ‘సైనికుడు’లా ‘దూకుడు’ ప్రదర్శిస్తూ.. తనలోని ‘ఖలేజా’ ఎంటో ‘ఒక్కడు’గా వచ్చి చూపించగలడు. ‘పోకిరి’లా అలరించినా ‘నాని’లా నవ్వించినా ఒక్కటి మాత్రం ‘నిజం’.. ‘అతిథి’లా వచ్చి నిర్మాతల పాలిట కాసులను కురిపించే ‘శ్రీమంతుడు’. ఆయనే నెంబర్ ‘1’ కథానాయకుడు మహేష్‌బాబు. సినిమా కోసం …
Read More »ఫ్యాన్స్‌కు షాక్…త్వరలో తమన్నా మ్యారేజీ….?
f2 మూవీలో వైఫ్ కార్యక్టర్‌లో ఇరగదీసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ్మన్నా…ఇప్పుడు నిజజీవితంలో ఒకరికి వైఫ్ కానుంది. గత కొంత కాలంగా తమన్నా మ్యారేజీ చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని తమ్మన్నా మాత్రం “మ్యారేజీనా..అలాంటిదేం లేదు..కెరీర్‌కే ఫస్ట్ ప్రియారిటీ” అని కబుర్లు చెప్పింది. అయితే తాజాగా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ మిల్కీ బ్యూటీ నిజం ఒప్పుకుంది. రీసెంట్‌గా తమన్నా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని …
Read More »హీరో హృతిక్ ఇంట్లో విషాదం
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం నెలకొంది. హీరో హృతిక్ తాత అయిన ఓ ప్రకాశ్ (92)కన్నుమూశారు. పంజాబ్ లోని సైల్ కోట్ లో 1927 జనవరి 24న జన్మించిన ఆయన బాలీవుడ్ లో ఆస్ కా పాంఛీ ,ఆయే దిన్ బహర్ కే,ఆయే మిలాన్ కి బేలా లాంటి పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.భారత సినీ సమాఖ్య …
Read More »రీల్ ల్లైఫ్లో విలన్… రీయల్ లైఫ్లో హీరో…!
రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్.. ఇటీవల జరిగిన …
Read More »దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగస్ట్ 30న గ్రాండ్‌గా విడుదల కానున్న సంగతి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్టర్స్ , …
Read More »బిగ్ బాస్ పై సంచలన కామెంట్స్..తట్టుకోలేని నాగార్జున ఏమ్ చేసాడు ?
ప్రస్తుతం బిగ్ బాస్ 3 పై బయట రచ్చ జరుగుతుంది. ఆ షో ప్రారంభం కాకముందే ఎన్నో వివాదాలకు దారితీసింది. హోస్ట్ అక్కినేని నాగార్జున మాత్రం అవేమి పట్టించుకోకుండా షో ను విజయవంతంగా ప్రారంభించి ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఓ సినీ నిర్మాత చేసిన ఆ షో పై చేసిన వ్యాఖ్యలు ఆశక్తికరంగా మారాయి. ఈ షో ప్రారంభంలో నాగ్ మాట్లాడుతూ మా నాన్నగారు మా కుటుంబం ఎక్కడ …
Read More »కాజల్ తో డేటింగ్ .. 60లక్షలు గోవింద.
సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులపై అభిమానం ఒక రేంజ్ వరకు ఉంటే మంచిదే. కాని హద్దు దాటితేనే లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. తాజాగా కాజల్ అభిమాని ఒకడు అభిమానం అనే ముసుగులో 60 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలలోకి వెళితే తమిళనాడుకి చెందిన ఓ శ్రీమంతుడి కొడుకు కాజల్‌కి వీరాభిమాని. ఆమెని కలవాలని ఫోటో దిగాలని ఎన్నో కలలు కంటుండేవాడు. ఓ రోజు అనుకోకుండా ఇంటర్నెట్‌లో .. మీకు బాగా ఇష్టమైన …
Read More »