ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్ లపర్వం కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలు పొందిన తెలుగు తేజం పీవీ సింధు రీసెంట్‌గా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకుంది. ఆమె గెలుపుని ప్రతి ఒక్కరు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు పీవీ సింధు జీవితానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆమెపై బయోపిక్ తీసేందుకు …
Read More »థాయ్‌లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్ డిఫరెంట్‌గా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల …
Read More »బిగ్ బ్రేకింగ్…అక్కినేని నాగార్జునకు అస్వస్థత…!
టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంనాడు కొందరు ఆయన్ను కలవాల్సి వున్నా ఆరోగ్యం సరిలేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ‘మన్మథుడు2’ చిత్రంలో రకుల్ పక్కన నటించడం కోసం ఆయన కాస్త కసరత్తులు ఎక్కువగా చేసినట్లు సమాచారం. దాంతో కొంత డైటింగ్ కూడా కొంచం ఎక్కువగానే చేసినట్లు …
Read More »సమంత స్టంట్ వీడియో షేర్..చూస్తే షాక్
అగ్ర కథానాయికలలో ఒకరిగా ఉన్న అక్కినేని సమంత జిమ్‌లో చేసే వర్కవుట్స్‌కి సంబంధించిన వీడియోలని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. సొంత టాలెంట్‌తో ఈ స్థాయికి ఎదిగిన సమంత వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఫిట్‌నెస్ కోసం కూడా చాలా శ్రమపడుతుంటుంది. తాజాగా సమంత ఓ స్టంట్ వీడియో షేర్ చేసింది. ఇందులో పోల్‌ని పట్టుకొని రెండు చేతులతో పైకి ఎక్కుతూ అందరిని ఆశ్చర్యపరచింది. సమంతలో దాగి ఉన్న …
Read More »పహిల్వాన్ ట్రైలర్ వచ్చేసింది..!
తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఈగ, బాహుబలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కన్నడ నటుడు సుదీప్. ప్రస్తుతం ఈ నటుడు ఎస్.కృష్ణ దర్శకత్వంలో పహిల్వాన్ అనే చిత్రం చేస్తున్నాడు. స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పలు కసరత్తులు సైతం చేశారు సుదీప్. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ చిత్రంలో కీలక …
Read More »ఎవర్నో ఒకర్ని చూసుకుని త్వరగా పెళ్లి చేసుకో అనుష్క..ప్రభాస్ సంచలన వాఖ్యలు
టాలీవుడ్ లో అగ్రనటులుగా పేరుపొందిన ప్రభాస్, అనుష్కల సాన్నిహిత్యం ..వారి పెళ్లిల గురించి ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. దీనిపై ప్రభాస్ మరోసారి స్పష్టతనిచ్చారు. ‘సాహో’ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ప్రభాస్ దీని గురించి మాట్లాడుతూ, తామిద్దరం రిలేషన్ లో ఉంటే ఆ విషయం దాచాల్సిన అవసరం లేదని, ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని మరోసారి …
Read More »ఈ పిక్స్ తో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే..?
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఒక అద్భుతం బాహుబలి..ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి జక్కన్న. ఈ చిత్రం కోసం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఐదు సంవత్సరాలు ఈ సినిమాకే అంకితం ఇచ్చాడు. ఈ సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫేమ్ మొత్తం మారిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ స్నేహితులుగా బాగా కలిసిపోయారు. అయితే ఈ చిత్రం తరువాత రెండు సంవత్సరాల భారీ …
Read More »బిగ్ బాస్ హౌస్ మరీ ఇంత దారుణమా…?
టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సీజన్ కు గాను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా. రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఈ రెండు సీజన్లు కూడా బాగానే వ్యవహరించారు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్-3 …
Read More »హీరో రాజ్ తరుణ్ కారుకు ప్రమాదం ..డివైడర్‌ను ఢీకొట్టి నాలుగు పల్టీలు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. TS09 Ex 1100 నంబర్ గల తన కారులో వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలుస్తోంది. అనంతరం నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు డివైడర్‌ను డీకొట్టడంతో ఈ …
Read More »ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో అర్జున్ రెడ్డి..!-హీరోయిన్ క్లారీటీ..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ …
Read More »