రాశీఖన్నా..ప్రస్తుతం టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్లులో ఒకరు. తన నటనతో మరియు డాన్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చేక్కిస్తుంది. అలాంటి హీరోయిన్ ప్రస్తుతం ఏవేవో కొత్త ప్రయత్నాలు చేస్తుందట. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నాగచైతన్య సరసన నటించగా, మరో పక్క వెంకీ సరసన పాయల్ రాజ్ పూత్ నటిస్తుంది. అయితే రాశీఖన్నాకు ప్రస్తుతం అవకాశాలే రావడంలేదట. ఎంతో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ అగ్ర హీరోల …
Read More »నక్క తోక తొక్కిన రష్మిక
రష్మిక మందన్న అంటే ఠక్కున గుర్తుకు వచ్చే మూవీ గీతాగోవిందం.. ఈ మూవీలో అమ్మడు నటనతో పాటు రోమాన్స్ సీన్లుల్లో కుర్రకారు మతిని పొగోట్టేసింది. అంతగా నటనతో చక్కని అందంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస విజయాలతో ఈ చిన్నది టాప్ హీరోయిన్ స్థాయికెదిగింది. ఇటీవల విడుదలైన డియర్ కామ్రెడ్ మూవీలో అద్భుత నటనతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది ఈ అందాల …
Read More »అనుష్క లావయిందా..వామ్మో డబుల్ చిన్ ..మెడపై ముడతలు
స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క గ్లామర్ హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉన్న సమయంలో సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. దీంతో అనుష్క సినీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. సైజ్ జీరో సినిమా తరువాత బరువు తగ్గేందుకు అనుష్క చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాజాగా అనుష్క ఫోటోలు చూసిన స్వీటీ అభిమానులు షాక్ అవుతున్నారు. శంశాబాద్ విమానాశ్రయంలో …
Read More »చెంప చెల్లుమన్పించిన కాంగ్రెస్ మాజీ సీఎం
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫాలో అయిండు ఈ మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ,బాలయ్యకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు ముచ్చటకు వద్దాం.. అసలు ఏమి జరిగిదంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మైసూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అంతే ఎక్కడ లేని …
Read More »సినిమాలో పాత్ర కన్నా ఐటమ్ సాంగ్స్ కే సపోర్ట్..ఎందుకో మరి ?
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల హవా బాగానే నడుస్తుంది. ఎక్కడా తగ్గకుండా హీరోలకు సైతం పోటీ ఇస్తూ తమ పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్లు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా అంతగా ఆసక్తి చుపడంలేదట. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం రెమ్యునరేషన్. ఈ రెమ్యునరేషన్ విషయంలో వీరు చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే …
Read More »మహానటి..అంతగా ఏముందని ఎగబడుతున్నారు..?
కీర్తి సురేష్.. ఈ తమిళ్ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక ‘మహా’ నటి. ఈమెకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. తన నటనతో, మాటలతో కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనకి అందరు ఫిదా అయ్యారని చెప్పాలి. అనంతరం వచ్చిన అన్ని చిత్రాల్లో …
Read More »బిగ్‌బాస్ ఇంట్లో..వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం
కింగ్ నాగార్జున హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్‌బాస్-3 ఏడో వారానికిగానూ నామినేషన్‌ప్రక్రియ పూర్తైంది. ఈ వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు రవి, అలీ, మహేష్, రాహుల్, శ్రీముఖి నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఇంట్లో దొంగలుపడ్డట్లు తెలుస్తోంది. దొంగలు దోచిన నగరం అనే ఈ టాస్క్‌లో ఇళ్లంతా యుద్దవాతావరణాన్ని తలపిస్తోంది. ఒకర్నొకరు మాటలతో దూషించుకుంటూ ఉన్నారు. …
Read More »రిస్క్ తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్..ఆ సాహసం చెయ్యగలడా..?
జూనియర్ ఎన్టీఅర్, రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గాను నాలుగు బాషల్లో తానే డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో తెలుగు, తమిళ్ లోనే డబ్బింగ్ చెప్పాలనుకున్న ఎన్టీఆర్. ఇప్పుడు హిందీ, మలయాళంలో డబ్బింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. …
Read More »ఆడియెన్స్ అంటే అంత చులకనా?, పనీపాటా లేకుండా ఓట్లు వేశామా?
ఆరో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియపై గందరగోళ పరిస్థితి నెలకొంది. విదేశాల్లో ఉన్న నాగ్.. ఈ వీకెండ్‌కు అందుబాటులో లేకపోయేసరికి హోస్ట్‌గా రమ్యకృష్ణను బిగ్‌బాస్ బృందం రంగంలోకి దించింది. అయితే రమ్యకృష్ణ హోస్టింగ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వారంలో ఎలిమినేషన్‌లో ఎవ్వరు బయటకు రాలేదు దీంతో నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. వారం అంతా కష్టపడి ఓట్లు వేసిన …
Read More »బిగ్‌బాస్ 3లోకి రమ్యకృష్ణ..ఏరేంజ్‌లో ఉంటుందో
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో షో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో.. మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకాదరణ పొందుతోంది. తాజాగా ఈ బిగ్‌బాస్ లో ఆరో వారంలో అలనాటి నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుంది. బిగ్‌బాస్ రాజ్యాన్ని చక్కదిద్దేందుకు శివగామి అధికారాన్ని చేపట్టింది. ఈ వీకెండ్‌లో హోస్ట్‌గా వచ్చి.. ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు రమ్యకృష్ణ రెడీ …
Read More »