టాలీవుడ్ సీనియర్ నటుడు,యువరత్న నందమూరి బాలకృష్ణను చాలా రోజుల తర్వాత తనలో పూర్వ వైభవాన్ని బయట పెట్టిన చిత్రాలు సింహా,లెజెండ్. ఈ రెండు చిత్రాలు ఇటు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా అటు తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులను కాలర్ ఎగురవేసుకునేలా చేశాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలయ్యతో మూవీ తీయడానికి సిద్ధమవుతున్నాడు బోయపాటి. ఇటీవల …
Read More »బిగ్ బాస్ నుండి మహేష్ ఔట్..మొత్తం లగేజీతో వెంటనే వెళ్లిపో అని చెప్పిన బిగ్ బాస్
తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ వారం వచ్చేసింది. ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుంటుంది. అయితే ఈ సారి అదివారంకంటే ముందే అంటే ఈరోజు అనగ (శుక్రవారం) రోజు మహేష్ ను బిగ్ బాస్..మొత్తం లగేజీతో ఇంట్లో వాళ్లందరికి గుడ్ బై చెప్పి ఇంటి నుండి వేళ్లి …
Read More »శ్రీముఖి-వరుణ్ మధ్య గొడవ…వితిక ఫీలింగ్
బిగ్ బాస్3 లో సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, గొడవలు, కోపాలు, చాడీలతో సాగుతుంది. ఎనిమిదో వారం కూడా గడిచేందుకు వచ్చేసింది. ఈ వారంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ పెద్ద చర్చకే దారి తీసిన సంగతి తెలసిందే. తాజాగా మరో గొడవ కూడా నేటి ఎపిసోడ్‌లో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవ శ్రీముఖి-వరుణ్ మధ్య జరగడం ఆసక్తికరంగా మారింది. స్నేహితులుగానే కనిపించే …
Read More »వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు
మెగా కాపౌండ్ హీరో,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరో వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. హీరో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సరికొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా బోయ కులస్తులు ఈ చిత్రం తమను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు …
Read More »చిక్కుల్లో క్వీన్
తమిళనాడు మాజీ సీఎం,దివంగత నాయకురాలు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వెబ్ సిరీస్ వస్తున్న సంగతి కోలీవుడ్,టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు తెల్సిన విషయమే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దిన్ని తెరకెక్కిస్తున్నాడు. అలనాటి అందాల రాక్షసి,ప్రముఖ సీనియర్ నటి రమ్యకృష్ణ జయలలిత పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి క్వీన్ అనే పేరు పెట్టారు చిత్రం యూనిట్. అయితే ప్రస్తుతం ఇది చిక్కుల్లో పడింది. జయలలిత మేనల్లుడు దీపక్ ఈ …
Read More »ఆత్మహత్య చేసుకోవాలనుకున్న..సీనియర్ నటుడు చలపతిరావు
“అమ్మాయిలు హానికరం కాదుకానీ… పక్కలోకి పనికివస్తారంటూ” రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన టాలీవుడ్ సినీ నటుడు చలపతిరావు .తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ . ఆ కామెంట్ పట్ల మహిళా సంఘాలు అయితే చలపతిరావు అనే వ్యక్తి బతకడమే వేస్ట్ అనే స్థాయిలో మండిపడ్డారు. సినిమా వాళ్ల బలుపు చూపించాడంటూ ఇష్టమొచ్చినట్టు …
Read More »సైరా రికార్డు
ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సురేందర్ రెడ్డి దర్శకుడిగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం రీలీజ్ కు ముందే రికార్డును సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను మొత్తం రూ.40కోట్లకు అమెజాన్ ఫ్రైమ్ దక్కించుకుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇంతమొత్తంలో డిజిటల్ హక్కులను …
Read More »అందాలతో మత్తెక్కిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను మైమరిపిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చాలా ఖాళీగా ఉంది. అందుకే ఒక ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో అమ్మడు ఆరబోసిన అందాలు కుర్రకారుతో పాటు …
Read More »స్టార్ హీరోకి అడ్వానీ షాక్
కియారా అడ్వానీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అందాలను ఆరబోస్తున్న బ్యూటీ.. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి అందాలను ఆరబోసింది. తాజగా కియారా అడ్వానీ ఒక స్టార్ హీరోకే షాకిచ్చింది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో విజయ్ తన అరవై నాలుగో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ …
Read More »అదిరిపోయిన రజనీ గెటప్
తమిళ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ లేటెస్ట్ మూవీ దర్బార్ .. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుపుకుంటుంది. నివేదా థామస్ ,నయనతార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ …
Read More »