అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీనే తనవైపు తిప్పుకున్న యువ స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన పలు చిత్రాలు వరుస విజయాలు సాధించడంతో విజయ్ దేవరకొండకు ఇండస్ట్రీలో కానీ బాక్స్ ఆఫీసుల దగ్గర కానీ ఎదురులేకుండా పోయింది. దీంతో దర్శక నిర్మాతలు విజయ్ వెంట పడుతున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా మూవీ వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ . క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్నా ఈ …
Read More »సైరా నరసింహారెడ్డి సంచలనం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల …
Read More »మరోసారి అడ్డంగా బుక్కైన నయనతార
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి నయనతార మరోసారి బర్త్ డే పార్టీ సాక్షిగా అడ్డంగా దొరికేసింది. ఆమె విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుందని అందరికీ తెల్సిందే. అయితే ఎక్కడ కూడా ఇటు నయనతార కావచ్చు అటు విఘ్నేష్ కావచ్చు వీరిద్దరూ ఎవరు అధికారకంగా తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు. కానీ నయనతార మాత్రం తాను విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తన ప్రవర్తనతో.. పనులతో బయటపెట్టుకుంటూ వస్తుంది ఈ …
Read More »హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …
Read More »రాహుల్, హిమజలు రోమాన్స్ చూసి షాక్ అయిన పునర్నవి
బిగ్‌బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్‌తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. Rexona ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని చిన్న చిన్న యాడ్స్ మాదిరి పెర్ఫార్మన్స్ చేయమన్నారు. ఇందులో రాహుల్, హిమజలు చేసిన పెర్ఫార్మన్స్ జడ్జిలుగా వ్యవహరించిన వితికా, బాబా భాస్కర్ లకు నచ్చడంతో వారిని నెక్స్ట్ రౌండ్ కి పంపించారు. ఆ రౌండ్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి …
Read More »సైరా ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి
Read More »సమంత తప్పనిసరిగా ఇది తీసుకెళ్తుందట..అది లేకుండా బయటకు అడుగు పెట్టదట
పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగడం అంటే చిన్న విషయం కాదు. కానీ సమంత అక్కినేని అది చేసి చూపిస్తుంది. ఇప్పటికీ ఈమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారంటే అది చిన్న విషయం అయితే కాదు. సమంతతో వరసగా సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చాలా మంది దర్శకులు కథలు రాసుకుంటున్నారు. యూ టర్న్, ఓ బేబీ …
Read More »ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు
సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …
Read More »ఇంతవరకు ఏ హీరోయిన్ అందుకోని గిఫ్ట్ అందుకున్న ఛార్మీ!
ఒకప్పుడు అందాలతో .. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన భామ ఛార్మీ.. తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తింది. దీంతో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కల్సి యువహీరో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీని నిర్మించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టింది. దీంతో …
Read More »రాహుల్ ను గట్టిగా హత్తుకుని ముద్దు మీద ముద్దులు పెట్టిన పునర్నవి
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్‌కు అదిరిపోయే టాస్కులు ఇచ్చేసాడు. ఒకర్ని నామినేట్ చేయడం.. వాళ్లను సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. దీంతో మంచి స్నేహితులుగా ఎవరినైనా చెప్పాలంటే, అందులో మొదట ఉండేది రాహుల్ – పునర్నవి జోడీయే. ఇక, వీరిద్దరి మధ్యా గత నాలుగైదు రోజులుగా గొడవలు రాగా, …
Read More »