Home / Tag Archives: tollywood (page 282)

Tag Archives: tollywood

పరారీలో నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

Read More »

సైరా చూసిన లోకేశ్

టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …

Read More »

సైరా ఎలా ఉంది.. రివ్యూ

మూవీ : సైరా న‌ర‌సింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ తారాగణం : చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా,అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్, జ‌గ‌ప‌తిబాబు, , అనుష్క‌, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు త‌దిత‌రులు ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్ బుర్రా ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు కూర్పు: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌ నిర్మాత‌: కొణిదెల రామ్‌చ‌ర‌ణ్‌ ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి చాలా …

Read More »

అభిమానులకు చెర్రీ క్షమాపణలు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …

Read More »

ప్లీజ్ నానా అంటూ సాగే ఈ సీన్ గుండెలను పిండేసింది

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా .. పద్నాలుగు రీల్స్ ప్లస్ బేనర్ పై రాము ఆచంట,గోపి ఆచంట నిర్మాతలుగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 20వ తారీఖున విడుదలైన మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో …

Read More »

మరోసారి అదే పాత్రలో రవితేజ

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …

Read More »

బిగ్‌బాస్ నుంచి రవికృష్ణ ఎలిమినేట్ ..కారణం ఇదేనంట

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ కు సినీ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సండే ఫండే అంటూ వచ్చిన నాగార్జున.. బిగ్‌బాస్‌ హౌస్‌లో నవ్వులు పూయించాడు. ప్రతీ ఒక్కరి చేత టాస్కులు చేయించి ఫన్‌ క్రియేట్‌ అయ్యేలా చేశాడు. ఉన్నవి లేనివి ఏవైనా కల్పించుకుని చేయండి.. కానీ మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండని హౌస్‌మేట్స్‌కు నాగ్‌ టాస్క్‌ ఇచ్చాడు. కంటెస్టెంట్లందర్నీ జంటలు విడగొట్టి.. ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయాల్సిందిగా కోరాడు. బిగ్‌బాస్‌ …

Read More »

గద్దలకొండ గణేష్ లో డీలేట్ చేసిన సీన్ ఇదే..యూట్యూబ్ లో హల్ చల్

హరీష్ శంకర్ డైరెక్షన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ , పూజా హగ్దే హీరో , హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తుంది. వరుణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి మెగా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ …

Read More »

అవకాశాలు లేక అల్లాడిపోతున్న ఇలియానా..!

ఇలియానా… 2006లో వై.వి.ఎస్  చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టింది. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన మొదటి సినిమాతో ఇలియానా ఫేమస్ అయ్యింది. అనంతరం అవకాశాలు తన దగ్గరకు ఎతుక్కుంటూ వచ్చాయి. అలా కొంతకాలం టాలీవుడ్ లో ఇలియానా హవానే నడిచింది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త హీరోయిన్లు రావడంతో ఈ …

Read More »

వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat