టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …
Read More »గీతాంజలి గురించి మీకు తెలియని విషయాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి. అలనాటి హీరోయిన్ గీతాంజలి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి కాకినాడలో శ్రీరామమూర్తి,శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమె తన అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. మూవీల్లోకి వచ్చాక తన సహాచర నటుడు రామకృష్ణను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. …
Read More »గీతాంజలి అసలు పేరు ఏమిటో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి అప్పటి ఏపీలో కాకినాడ నగరంలో జన్మించారు.సీతారామ కళ్యాణం అనే మూవీ ద్వారా తెలుగు మూవీల్లోకి ఎంట్రీచ్చారు. గీతాంజలి అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో గీతాంజలి నటిస్తుండగా ఆ మూవీ నిర్మాతలు ఆమె పేరును గీతాంజలిగా మార్చారు. ఆ పేరు సినీ రంగంలో అలానే …
Read More »టాలీవుడ్ లో విషాదం
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగు,తమిళ,కన్నడ,మళయాలం,హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో ఆమె నటించారు. తన సహాచర నటుడు రామకృష్ణను గీతాంజలి వివాహాం చేసుకున్నారు. అప్పటి ఏపీలో …
Read More »టాలీవుడ్ షాక్ న్యూస్..ప్రదీప్ కు ఏదో తెలియని జబ్బు
తన అల్లరి..తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ..గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంలో అత్తకు కొడలుకు పెట్టిన మెలిక వల్ల బాగా ఫేమస్ అయిన యాంకర్ ప్రదీప్ . ఇప్పుడు టాప్ మేల్ యాంకర్ గా తన హావను కొనసాగిస్తున్నాడు.. ఫిమేల్ యాంకర్ మారాలి తప్ప ప్రదీప్ మాత్రం కామన్.. ఇకపోతే ఈ మధ్య ప్రదీప్ జోరు తగ్గిందని అందరూ అంటున్నారు.. అదేంటంటే.. ఈటీవీలో ప్రసరమవుతున్న ఢీ షో కి …
Read More »స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్
రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం …
Read More »మరోసారి కొరటాల శివ-ప్రభాస్ జోడి
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మిర్చి మూవీతో ఎంట్రీచ్చిన దర్శకుడు కొరటాల శివ . ఈ చిత్రంతోనే మాస్ ఫాలోయింగ్ తో పాటు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ సంపాదిచుకున్న హీరో యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ మూవీ తర్వాత శివ వరుస విజయాలతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగాడు శివ. తాజాగా శివ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. సాహో మూవీ డిజార్ట్ అవ్వడంతో కొత్త కొత్త కథలను …
Read More »సరికొత్త పాత్రలో అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …
Read More »ఎర్రచందనంపై మోజు పడ్డ అల్లు అర్జున్
వినడానికి వింతగా ఉందా..?. టాలీవుడ్ స్టార్ హీరో.. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదైవమైన హీరో ..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఏంటీ ఎర్ర చందనంపై మోజు పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇక్కడ అసలు కథ ఏంటీ అంటే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు విన్పించాడు. ఈ కథ తనకు నచ్చకపోవడంతో మహేష్ సుకుమార్ తో ఈ కథతో మూవీకి …
Read More »స్టార్ హీరోకు బాంబు బెదిరింపు
అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …
Read More »