Home / Tag Archives: tollywood (page 268)

Tag Archives: tollywood

హ్యాట్రిక్ పై కన్నేసిన బాలయ్య బోయపాటి..!

నటసింహ నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ NBK 106 ఈ శుక్రవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సింహా- లెజెండ్ తర్వాత ముచ్చటగా మూడవసారి ఈ కాంబో సెట్స్ పైకి రానున్నది. బాలయ్యకు హ్యాట్రిక్ ఇవ్వడమే ధ్యేయంగా బోయపాటి మాంచి మాస్ మసాలా యాక్షన్ కథాంశాన్ని రెడీ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రూలర్ చిత్రీకరణ ముగించి బోయపాటితో షూటింగ్ ను శర వేగంగా పూర్తిచేయాలని బాలయ్య …

Read More »

సినిమాల్లోకి పవన్ రీఎంట్రీపై క్లారీటీ

గత కొద్ది రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరల సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బ్లాస్టర్ అయిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ బడా నిర్మాతలు దిల్ రాజు,భోనీకపూర్ నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారు. అని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అయితే తన రీఎంట్రీపై మీడియాకు లీక్స్ ఇచ్చిన దిల్ రాజు,భోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ …

Read More »

లావణ్య త్రిపాఠికి తప్పిన ప్రమాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నేచూరల్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తాజా నటించిన మూవీ అర్జున్ సురవరం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం అన్ని థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టుకుని.. హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ క్రమంలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ” ఈ మూవీ యొక షూటింగ్ లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది.. నాకు కు యాక్షన్ చిత్రాలంటే చాలా …

Read More »

భార్యను చితకొట్టిన నటుడు

పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …

Read More »

ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం మరియు హత్య సంఘటన యావత్తు దేశమంతా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఇప్పటికే పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. అయితే ప్రియాంకరెడ్డి హత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం దగ్గర …

Read More »

అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న.. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా.. తాజా లేటెస్ట్ చిత్రం ‘రూలర్’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.ఈ నెల డిసెంబర్‌ 20న ఈ సినిమా విడుల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ …

Read More »

ప్రియాంక రెడ్డి హాత్యపై హీరో మహేష్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు  ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం  జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సూప‌ర్ స్టార్ …

Read More »

మాజీ ఎమ్మెల్యే కొడుకుపై సినీనటి సంజన పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో మాదాపూర్‌లోని ఒక పబ్‌లో పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ కుమారుడు ఆశీష్‌ గౌడ్‌ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో యువతులపై ఆశిష్‌ గౌడ్‌ దాడి చేసినట్లు మాదాపూర్‌ పీఎస్‌లో సినీనటి, బిగ్‌బాస్‌ ఫేమ్‌, సంజన ఫిర్యాదు చేసింది. ఆశిష్‌గౌడ్‌ తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, బూతులు తిట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మద్యం మత్తులో ఆశిష్‌ గౌడ్‌ యువతులను చితకబాదినట్లు …

Read More »

హీరో రాజశేఖర్ కు షాక్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వనున్నారు అని సమాచారం. ఇటీవల ఓఆర్ఆర్ మీద పరిమితులకు మించి అతివేగంతో కారు ప్రమాదానికి కారణమైన హీరో రాజశేఖర్ కు అధికారులు షాక్ ఇవ్వబోతున్నారు . ఈ క్రమంలో ఆయనకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మేరకు ఆర్డీఏ అధికారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాసినట్లు …

Read More »

పప్పు సీన్ బాగుందని వర్మకు ఫోన్ చేసిన టీడీపీ నేతలు ఎవరో తెలుసా

వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat