Home / Tag Archives: tollywood (page 266)

Tag Archives: tollywood

ముగ్గురు భామలతో రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీగా 168వ సినిమా నిన్న బుధవారం తమిళ నాడు రాజధాని మహానగరం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. రజనీ ఈ మూవీలో మూడు పాత్రల్లో నటించనున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మూడు పాత్రల్లో నటించేందుకు ముగ్గురు భామలను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు. ఈ లేటెస్ట్ మూవీలో మూడు పాత్రల్లో మహానటి నేచూరల్ బ్యూటీ అయిన కీర్తి …

Read More »

అతిథి పాత్రకే పరిమితమైన అక్కినేని  సమంతా..!

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య మామా అళ్లుల్ల కాంబినేషన్ లో వస్తున్న వెంకీ మామ సినిమా ట్రైలర్ విడుదలై అభిమానులలో అంచనాలను పెంచేస్తూ దూసుకుపోతోంది. ఎఫ్2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని జోష్ మీదున్నవెంకీ నుంచీ రాబోతున్న మల్టీస్టార్ మూవీకావగడం , సురేష్ ప్రొడక్షన్ లో తెరకెక్కడంతో వెంకి మామ పై భారీ అంచనాలు పెట్టుకుంది చిత్ర యూనిట్. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఏ సర్టిఫికేట్ …

Read More »

‘అల వైకుంఠపురములో’ నుంచి టీజర్ విడుదల…!

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమాపై బన్నీ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషలం మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా తమన్ స్వరపరిచిన పాటలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్‌ను మరింత ఉర్రూతలూగించేందుకు ‘అల వైకుంఠపురములో’ టీజర్‌ను తీసుకొచ్చారు. …

Read More »

పోటి పడుతున్న కాజ‌ల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్

అత్యంత ఆదరణ పొందిన సామాజిక మాధ్యమాల్లో ఒకటి ట్విట్ట‌ర్‌. ఈ ట్విట్టర్ అకౌంటులో దక్షిణాది భామలైన హాట్ బ్యూటీస్ కాజ‌ల్‌ అగర్వాల్, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ హ‌వా కొన‌సాగిస్తున్నారు. 2019 సంవ‌త్సరం పూర్తి కావొస్తుండడంతో ఈ ఏడాది ట్విట్ట‌ర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉన్న ప‌లువురు ప్ర‌ముఖుల పేర్ల‌ని ప్ర‌క‌టించింది ట్విట్ట‌ర్ ఇండియా. ఫీమేల్ జాబితాలో అందాల భామ‌లు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ఏడు, ప‌దో స్థానాన్ని …

Read More »

సముద్ర తీరంలో సంధ్యాసమయంలో ప్రేమలో పడ్డట్టు చెప్పిన హీరోయిన్ కాజల్‌

కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగుతున్న హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ . ఈ ఉత్తరాది బ్యూటీకి ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్‌లో శంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్‌–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్‌ సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు …

Read More »

ప్రభాస్ నటిస్తున్న జాన్ చిత్రం .. మరికాస్త ఆలస్యం

పూజ హెగ్డే ఇటు తెలుగులో భారీ చిత్రాలు చేస్తూనే అటు హిందీలోను పలు అసైన్‌మెంట్స్‌ టేకప్‌ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతోంది. ఓవైపు ప్రభాస్‌తో ‘జాన్‌’ చిత్రంలో నటిస్తోన్న పూజ జాన్ చిత్రానికి ఇచ్చిన కాల్ షిట్స్ కూడా వాడేస్తుందని ఆ విషయమై ప్రభాస్‌ కానీ, యువి క్రియేషన్స్‌ కానీ తనకు అడ్డు చెప్పడం లేదని సమాచారం. బాలీవుడ్‌లో ఆమె ఎన్ని సినిమాలు చేస్తే, జాన్‌కి అది …

Read More »

అర్జున్ సురవరంకు షాక్..!

నిఖిల్ నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో బాగానే రన్ అవుతున్న వేళ.. ఆ చిత్రానికి సంబంధించిన సీడీలు మార్కెట్లో దొరకటం చూసిన నిఖిల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు దానికి సంబందించిన వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. తన చిత్రానికి సంబంధించిన పైరసీ సీడీలపై తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఒక నెటిజన్ నుంచి ఊహించని …

Read More »

గోల్డెన్ ఛాన్స్ కొట్టిన విజయ్ దేవరకొండ

వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ యంగ్రీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఫేమస్ వరల్డ్ లవర్ మూవీలో నటిస్తున్న విజయ్ త్వరలోనే బాలీవుడ్ గేటును తాకనున్నాడు. ఈ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తీసుకోనున్నట్లు సమాచారం. దర్శకుడు పూరి జగన్నాథ్,విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఫైటర్ మూవీని తెలుగు,హిందీ లతో పాటుగా పలు భాషాల్లో తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియా …

Read More »

ఆ హీరోతో కీర్తి సురేష్ రోమాన్స్

మహానటితో సూపర్ స్టార్ అయిన అందాల రాక్షసి.. నేచూరల్ బ్యూటీ కీర్తి సురేష్. సూపర్ స్టార్ ,సీనియర్ హీరో రజనీకాంత్ తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించనున్నదని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. సిరుతై శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించనున్న మూవీలో కీర్తి సురేష్ కు అవకాశం దక్కింది. అయితే ఈ విషయాన్ని చిత్రం యూనిట్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించింది. ప్రస్తుతం కీర్తి మిస్ ఇండియాలో నటిస్తోంది.

Read More »

రామ్ చరణ్ తేజ్ ఔదార్యం

టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat