బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …
Read More »తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు
జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …
Read More »దర్శకుడు రాజమౌళి సంచలన నిర్ణయం
తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా . ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు …
Read More »తూచ్ మేము ప్రేమికులం కాదు.. స్నేహితులం..!
అంజలి ఒకప్పుడు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని చూడకుండా వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన తెలుగు అమ్మాయి. ఆ తర్వాత సినిమాలు హిట్లు అవ్వడం.. వరుస అవకాశాలు రావడం ఏమో కానీ అమ్మడుకు కాస్త తలకెక్కింది గర్వం. అంతే తనతో రెండు మూడు సినిమాల్లో నటించిన కోలీవుడ్ హీరో జై తో ప్రేమలో పడ్డారు. పీకల్లోతు మునిగిన ఈ జంట పెళ్ళి కూడా …
Read More »సూపర్ స్టార్ ను దాటిన రెబల్ స్టార్
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబును రెబల్ స్టార్ ప్రభాస్ దాటారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ఎంటర్ ట్రైన్మెంట్ టాప్-100 జాబితాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వీళ్ళు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో ఆదాయంతో సహా వారి ర్యాంకులను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది జాబితాలో లేని ప్రభాస్ ఈ సారి ఏకంగా నలబై నాలుగో స్థానంలో (రూ.35కోట్లతో)నిలిచాడు. గతేడాది 33వ స్థానంలో నిలిచిన సూపర్ …
Read More »రికార్డు సృష్టించిన అల వైకుంఠపురములో
టాలీవుడ్ టాప్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. పూజా హెగ్డే, టబు, సుశాంత్ ముఖ్య పాత్రల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమన్ సంగీతమందిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కానున్నది. ఈ మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను తిరగరాస్తుంది. ఈ క్రమంలో ప్రీ రీలీజ్ బిజినెస్ లో కూడా రికార్డుల దిశగా దూసుకుపోతుంది. నైజాం …
Read More »కమెడియన్ ఆలీ ఇంట్లో విషాదం..!
ఇటీవలే ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతిరావు మరణం సినీ లోకంలో విషాదం నింపగా, ఈ విషయం మరవకముందే కమెడియన్ ఆలీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆలీ తల్లి జైతున్ బీబీ మరణించారు. గత కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాజమహేంద్రవరంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆలీ తల్లి మరణవార్త తెలిసి సినీ పరిశ్రమలోని ఆయన సన్నిహిత వర్గాలు కలత చెందాయి. ప్రస్తుతం ఆలీ ఓ షూటింగ్ నిమిత్తం రాంచీ …
Read More »ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్
అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …
Read More »రూలర్ మూవీ వర్కింగ్ వీడియో
టాలీవుడ్ సీనియర్ నటుడు.. హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా.. అందాల బ్యూటీస్ సోనాల్ చౌహాన్ ,వేదిక హీరోయిన్లుగా కేఏస్ రవి కుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా ఎకే ఎంటర్ ప్రైజేస్ & హ్యాపీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ రూలర్. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీని ఈ నెల ఇరవై తారీఖున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి …
Read More »సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్
త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …
Read More »