త్రిష..ఈ బ్లాక్ బ్యూటీకి అక్షరాల ముప్పై ఆరేళ్లు ఉంటాయి. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మరోవైపు అప్పుడప్పుడూ బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మొత్తం మీద ఒకటి రెండు సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ బ్లాక్ బ్యూటీ నటించిన ఒకే ఒక్క మూవీ …
Read More »తెలుగు హీరోపై మనస్సు పారేసుకున్న జాన్వీ కపూర్
జాన్వీ కపూర్ అలనాటి అందాల తార దివంగత సీనియర్ నటి శ్రీదేవి కపూర్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తన అందంతో.. నటనతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ” విజయ్ దేవరకొండ తన ఆల్ …
Read More »జనవరిలో బాలయ్య మూవీ
హిట్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరీగా వీరిద్దరి కాంబినేషన్లో సరికొత్త మూవీ తెరకెక్కనున్న సంగతి విదితమే. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి మూడో తారీఖు నుండి ప్రారంభం కానున్నది. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో సింహా,లెజెండ్ మూవీలు సూపర్ …
Read More »ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధవ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి. నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. …
Read More »రూ.55లక్షలను ఎగ్గొట్టిన అనసూయ
అనసూయ ఒక ప్రముఖ ఛానెళ్లల్లో వచ్చే ఎంటర్ ట్రైన్మెంట్ కార్యక్రమాలతో తెలుగు అభిమానుల మదిని కొల్లగొట్టిన యాంకర్. ఒకవైపు వాక్ చాతుర్యంతో.. మరోవైపు అందంతో తనకంటూ చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ. అయితే సేవా పన్ను కట్టకుండా ఉన్న సినీ తారల జాబితాలో ఈ ముద్దుగుమ్మ చేరింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై ఐదు లక్షలను సర్వీస్ ట్యాక్స్ ను ఎగ్గొట్టినట్లు జీఎస్టీ అధికారులు …
Read More »మెగాసూపర్ ఈవెంట్ కు సర్వం సిద్ధం..ఇదిగో సాక్షం !
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఈవెంట్ గురించే మాట్లాడ్తున్నారు ఎందుకంటే దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వస్తున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ లేనప్పటికీ …
Read More »లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తించే అందమున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ దర్శక నిర్మాతల ఇళ్ళపై అధికారులు జీఎస్టీ దాడులు చేస్తున్నారు. తప్పుడు పత్రాలతో ఆదాయం తక్కువగా చూపించి జీఎస్టీ ట్యాక్స్ ఎగ్గోట్టారనే ఆరోపణలతో పదిహేను మంది ప్రముఖుల ఇళ్ళపై జీఎస్టీ దాడులకు దిగారు. వీరిలో యాంకర్లు సుమ.. అనసూయ ,,హీరోయిన్ …
Read More »ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్
కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …
Read More »రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు
మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల
Read More »జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …
Read More »