ప్రముఖ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.500కోట్లను సంపాదించడమే లక్ష్యంగా ముందుకుపోనున్నారు . ఇందులో భాగంగా వచ్చే ఏపీ సార్వత్రిక ఎన్నికల్లోపు పలు సినిమాల్లో నటించి వీటి ద్వారా మొత్తం ఐదు వందల కోట్లను సంపాదించాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. పార్టీ నడపడానికి డబ్బు కోసం పవన్ కళ్యాణ్ నటించబోయే ప్రతి మూవీకి రూ యాబై కోట్ల వరకు పారితోషకం తీసుకోవాలని పవన్ …
Read More »బాలయ్యకు జోడిగా అంజలి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా .. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా,లెజెండ్ చిత్రాలు మంచి ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా.. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. తాజా వీరిద్దరి కాంబినేషన్ పై చిత్ర పరిశ్రమలో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే లేటెస్ట్ మూవీలో …
Read More »నిర్మాతగా నాగచైతన్య
అక్కినేని వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే అక్కినేని కుటుంబం పేరు చేబితే అక్కినేని నాగేశ్వరరావు,అక్కినేని నాగార్జున,అమల,అన్నపూర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వీరి సరసన చేరడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు కన్పిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలిరావడానికి ప్రధాన కారణమైన వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున, ఇతర …
Read More »పూరీ దర్శకత్వంలో పవన్
జనసేన అధినేత ,ఒకప్పటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి.. ఇండస్ట్రీని షేక్ చేసిన చిత్రం బద్రి. ఈ మూవీ తర్వాత ఇరువురు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో …
Read More »మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు
వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వార్త . టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్ కనిపించబోతున్నారని..మెగాస్టార్ చిరంజీవికి సూపర్ స్టార్ మహేశ్‌బాబు అతిథి కాబోతున్నారని న్యూస్ వైరల్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాలోనే ఈ విశేషం జరగనుందని టాక్. ఇప్పటివరకూ మహేశ్‌బాబు తాను హీరోగా నటించని ‘జల్సా’, ‘బాద్‌షా’, ‘శ్రీశ్రీ’, ‘మనసుకు నచ్చింది’ చిత్రాలకు వాయిస్ అందించారు. ఒకవేళ వార్తల్లో ఉన్నట్లు చిరంజీవి …
Read More »ఎన్టీఆర్ కు జోడిగా సమంత
టాలీవుడ్ స్టార్ యువహీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ .. జూనియర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా .. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మూవీలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల గురించి ఎంపికపై చిత్రం యూనిట్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అందాల రాక్షసి రష్మిక మంధాన పేరు విన్పించిన కానీ తాజాగా ఆ పేరుకు బదులు ఇంకో హీరోయిన్ …
Read More »సండే హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి అందాలే చూడాలంటున్న ముద్దుగుమ్మ..!
ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ హాట్ గా కనిపిస్తున్న ముద్దుగుమ్మలు అందరు బయటనుండి వచ్చినవారే అని చెప్పాలి ఎందుకంటే తెలుగు వారు అంత ముందువరకు వెళ్ళే సాహసం చెయ్యలేకపోతున్నారు. టాలీవుడ్ మొత్తం ఎక్కడో ముంబై పక్క రాష్ట్రాలు నుండి వచ్చినవారే. అయితే మన తెలుగువారి తరపున వారికి పోటీగా ఉన్న హీరోయిన్ ఈషా రెబ్బా..తెలుగు ఇండస్ట్రీ లో నేను ఉన్నాను అంటుంది. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక బ్లాక్ …
Read More »ఈసారి మహేష్, ప్రభాస్ పై కన్నేసిన జక్కన్న..ఇదే నిజమైతే బొమ్మ అదుర్స్ !
టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పారు. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అని టైటిల్ పెట్టారు.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మమోలుగా జక్కన్న సినిమా అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. అదీ ఇద్దరు టాప్ హీరోస్ తో అంటే టాలీవుడ్ మొత్తం దిమ్మతిరిగిపోతుంది. ఇక ఇదంతా పక్కనపెడితే మరో విషయం …
Read More »రీమేక్ లో తాప్సీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటించిన సొట్టబుగ్గల సుందరి. వరుస ఫ్లాపులు వచ్చిన కానీ ఆ అందాల రాక్షసికి ఆఫర్ల మీద ఆఫర్లే. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చి విజయాలను సొంతం చేసుకుంది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఎవరు ఆ ముద్దుగుమ్మ అని ఆలోచిస్తున్నారా..?. ఆ సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పన్ను.ఈ అందాల రాక్షసి ప్రస్తుతం జర్మనీ మూవీ రీమేక్ లో నటించనున్నది. జర్మనీలో 1998లో వచ్చిన …
Read More »తన బయోపిక్ పై మహేష్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తన బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ప్రముఖ తెలుగు మీడియాకిచ్చిన ఇంటర్వూలో హీరో మహేష్ బాబు మాట్లాడుతూ” తన బయోపిక్ తీసిన అది హిట్ అవ్వదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన జీవితం చాలా బోరింగ్ అండ్ సింపుల్. అందుకే బయోపిక్ తీస్తే హిట్ కాదు అని మహేష్ బాబు అన్నారు. మీరు …
Read More »