టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త హీరోయిన్లతో కలకల్లాడుతుంది. కాని ఎప్పుడొచ్చామన్నది కాదు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నాము అనేది ముఖ్యమని నిరూపించింది శ్రియా. నలబై పైబడుతున్న ఇంకా ఇరవయ్యేలా ముద్దుగుమ్మలానే కనిపిస్తుంది. పెళ్ళైనా ఇంకా ఆ ఊపు తగ్గలేదని చెప్పాలి. మరోపక్క తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్ళిన ముద్దుగుమ్మ తన డ్రెస్ తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది. ఆ డ్రెస్ …
Read More »‘వకీల్ సాబ్’ ఫస్ట్‌లుక్ విడుదల
పవన్ కళ్యాణ్, ఓ వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించాడు. అందులో భాగంగా MCA ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వకీల్ సాబ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. వకీల్ సాబ్‌గా ఒక చెయిర్‌లో కూర్చొని …
Read More »ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలలో టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా అనుకున్న దగ్గర నుండి నేటి వరకు పండుగలకి, బర్త్‌డేలకి కూడా చిత్ర పోస్టర్‌లు కూడా విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని …
Read More »మళ్లీ దాన్నే నమ్ముకున్న రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజు.. స్టార్ హీరో రవితేజ బెంగాల్ టైగర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస మూవీలతో…. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లోకి దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పటివరకు చిత్రాల్లో చాలా మూవీలు నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం మాస్ మహారాజు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. పోలీస్ పాత్రలో రవితేజ తన …
Read More »రష్మిక ఫ్యామిలీ ఫోటో వైరల్
ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో …
Read More »అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?
హీరో తరుణ్, ఉదయ కిరణ్ అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వారి నటనతో, మాటలతో టాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. వీరి తీసిన లవ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకుంటే అతడు నటించిన సినిమాలు అన్ని నూటికీ నూరు శాతం లవ్ స్టోరీస్ నే. అప్పట్లో ఆ కధలు దానికి తగ్గట్టు …
Read More »రామరాజుగా సునీల్
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి మొదటిగా కమెడియన్ గా ఎంట్రీచ్చి తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా అవతారమెత్తి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న నటుడు సునీల్. త్వరలోనే హీరో సునీల్ ఎస్ఐ రామరాజుగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుట్టిన రోజు సందర్భంగా కలర్ ఫోటో చిత్రం బృందం సునీల్ క్యారెక్టర్ కు చెందిన ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో …
Read More »శ్రీరెడ్డికి హత్యా బెదిరింపులు
క్యాస్టింగ్ కౌచ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన వర్ధమాన నటి శ్రీరెడ్డి. ఈ విషయంతో ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే ఎక్కువ పాపులరీటీని దక్కించుకుంది. అయితే తాజాగా తనపై సీనియర్ నటి కరాటే కళ్యాణి, డాన్స్ మాస్టర్ రాకేష్ హత్యా బెదిరింపులకు దిగుతున్నారని చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటి శ్రీరెడ్డి పిర్యాదు చేశారు. గతంలో నటి శ్రీరెడ్డి తన అధికారక సోషల్ మీడియాలో తమపై …
Read More »సీఎం జగన్ ను కల్సిన నిర్మాతలు
ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని నిన్న బుధవారం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా కొందరు నిర్మాతలు కలిశారు. డి.సురేశ్‌బాబు, నల్లమలుపు బుజ్జి, కిరణ్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా మరికొందరు నిర్మాతలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2014లో వచ్చిన హుదూద్ తుఫాను కారణంగా విశాఖ నగరానికి భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ …
Read More »దిల్ రాజుకు పెళ్ళి అయిందా..!
టాలీవుడ్ పెద్ద నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్నట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మరణించారు. అప్పటి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ సభ్యుల ఒత్తిడితో తన ఫ్యామిలీలోని 30 ఏళ్ళ అమ్మాయిని వివాహమాడారని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ పెళ్ళిలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే …
Read More »