Home / Tag Archives: tollywood (page 249)

Tag Archives: tollywood

అతన్ని ప్రేమించాను- అనుష్క సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” తన పెళ్ళిపై వస్తోన్న పుఖార్లపై స్పందిస్తూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తనకంటూ ఒక జీవితం ఉంది. అందులోకి కొంతమంది వేలు పెట్టే ప్రయత్నాలు చేయడం నచ్చడం లేదని తేల్చి చెప్పింది. అయితే 2008లో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. అయితే ఆ ప్రేమ కొనసాగలేదు. …

Read More »

సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో ప‌రిచ‌యాల‌ు..శ‌రీరాల‌తో వ్యాపారం..ఇంకెంతమంది ఉన్నారో

రంగుల ప్రపంచం గురించి కలలు కనడం తప్పు కాదు . సినిమా పరిశ్రమ పై వ్యామోహం పెంచుకోవడం , నటులు కావాలన్న ఆశతో హైదరాబాద్ కు పరుగుపరుగున వచ్చి ఒకటి రెండుసినిమాల్లో అతి కష్టం పైన అవకాశం దొరికగానే విలాసవంత మైన జీవితం గురించి ఉహించుకొని దానికోసం లేని పోనీ వ్యసనాలకు బానిసలు కావడం ఇపుడు సర్వ సాదారణం అయిపొయింది . తాజాగా వ్య‌భిచారానికి మించిన సంపాద‌న మార్గం లేద‌ని …

Read More »

మిల్కీ బ్యూటీతో తన లక్ పరీక్షించుకోనున్న రవితేజ !

మాస్ మహారాజ్ రవితేజ..టాలీవుడ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన నటనతో, డాన్స్, కామెడీతో అందరిని ఆకట్టుకుంటాడు. వరుస హిట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కనపెడితే తాజాగా రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న వచ్చిన డిస్కో రాజా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్  డీలా పడ్డారు. మరి ఈసారైన వచ్చే చిత్రం హిట్ అవుతుందా లేదా …

Read More »

ఐటెం సాంగ్ లో హెబ్బా హద్దు మీరి ఎక్స్ పోజ్ ..యూత్ ఫిధా

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు …

Read More »

చూడలేకపోతే కళ్ళు మూసుకోండి-రష్మీ సంచలన వ్యాఖ్యలు

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులరైన హాట్ యాంకర్ రష్మీ . బుల్లితెరపై ఈ హాట్ యాంకర్ కురిపించే అందాల ఆరబోతపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రష్మీ స్పందిస్తూ” తన టీవీ షోలపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు కౌంటరిచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ” దేశంలో కరోనా,టీవీ షోలు ఇబ్బందిగా మారాయి అని కామెంట్ చేశారు. దీనిపై స్పందిస్తూ” ఇలా ఆలోచించే వారు ముందుగా తమ …

Read More »

మహిళలు మందు లాంటి వారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి కోడలు .. యువహీరో నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ” మహిళలు మందు లాంటి వారు. మహిళలకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. ఆ వయసు వచ్చినాక మహిళలలో ఆలోచన తీరు మారుతుంది. అందుకే అందంగా కన్పించడానికి ప్రయత్నిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Read More »

కరోనా ఎఫెక్ట్ – గుండె పగిలే వార్త చెప్పిన కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందచందాలను ఆరబోయడమే కాకుండా.. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ మూవీ భారతీయుడు – 2 లో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన కష్టాలను ఎదుర్కుంటున్న ఒక క్యాబ్ డ్రైవర్ పరిస్థితులను తన సోషల్ …

Read More »

భీష్మ దర్శకుడితో మహేష్ మూవీ ..?

వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తోన్న అగ్రహీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తాజా మూవీ ఖరారైనట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛలో,భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో మహేష్ బాబు తర్వాత మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భీష్మ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు …

Read More »

అరణ్య సినిమా విడుదల వాయిదా

టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా హీరోగా ప్రభు సాల్మన్ తెర‌కెక్కించిన తాజా చిత్రం   అర‌ణ్య మూవీ వాయిదా ప‌డింది. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని కొద్ది రోజులు వాయిదా వేశారు. మంచి కంటెంట్‌తో త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తామ‌ని ఈరోస్ సంస్థ తెలిపింది. త్రిభాషా చిత్రం రూపొందిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో …

Read More »

హీరో నితిన్ పెళ్లి వాయిదా

చాలాకాలంగా ప్రేమలో ఉన్న షాలినితో నితిన్ వివాహం వాయిదా పడిందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ముందు అనుకున్న ప్రకారం ఏప్రిల్‌ 16న దుబాయ్‌లో నితిన్‌, షాలినీల వివాహం జరగాల్సిందింది. పెళ్లి పనులు కూడా స్టార్ట్‌ చేశారు. కొద్ది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat