రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బ్యాక్ హీరో దినేష్ తేజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆలీ
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కమెడియన్ అలీ…. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సినీ కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన ఇంటి …
Read More »సరికొత్తగా సాయిపల్లవి
వెబ్ సిరీస్ లో నటించేందుకు హీరోయిన్ సాయి పల్లవి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్ కు సాయి పల్లవి ఓకే చెప్పిందట. పరువు హత్య నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలుస్తుండగా.. నటుడు ప్రకాశ్ రాజ్ కూతురుగా ఆమె కనిపించనుందట. కాగా ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Read More »ఆ రైతుకు ఏపీ సర్కారు ఏమి చేసిందో తెలుసా..?
నటుడు సోనూసూద్. సహాయం చేసిన చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం. వివరాలు 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం 2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ. 3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో …
Read More »మొక్కలు నాటిన విజయ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఉప్పెన సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చెన్నై లోని తన నివాసంలో మొక్కలు నాటిన ఉప్పెన సినిమా లో ప్రముఖ …
Read More »ఆ డైరెక్టర్ దర్శకత్వంలో బన్నీ
మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘సైరా’ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి.. అల్లు అర్జున్ కోసం కథను సిద్ధంచేస్తున్నాడని టాక్. స్టైలిష్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సురేందర్ రెడ్డి అంతా సిద్ధం చేసుకుంటున్నాడని టాలీవుడ్ టాక్. కాగా సైరా తర్వాత ఏ సినిమా చేయని సురేందర్ రెడ్డి.. బన్నీని దృష్టిలో పెట్టుకొనే కథను సిద్ధం చేస్తున్నాడని, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని సినీ జనాలు అనుకుంటున్నారట.
Read More »మొక్కలు నాటిన నరేష్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడవ విడత లో భాగంగా సినీ దర్శకులు సతీష్ వేగేశ్న విసిరిన చాలెంజ్ స్వీకరించి నానక్ రాం గూడ లో తన నివాస ప్రాంగణం విజయ కృష్ణ ఎస్టేట్ లో మొక్కలు నాటిన సీనియర్ నటులు, మా అధ్యక్షుడు నరేష్ విజయకృష్ణ.. కాంక్రీట్ ఇండియా తో పాటు గ్రీన్ ఇండియా తయారు చేయాల్సిన బాధ్యత మన అందరి …
Read More »మొక్కలు నాటిన హీరోలు మెగాస్టార్ చిరంజీవి ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా అద్భుతం గా ముందుకు కొనసాగుతుంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను అభినందించడం జరుగుతుంది.అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో చైర్మన్ నరేంద్ర చౌదరి గారి నాయకత్వంలో ఒక లక్ష …
Read More »మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్ ధరణి ప్రియా
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రోజు రోజుకు పెద్ద ఎత్తున ముందుకు సాగుతుంది. ఈ చాలెంజ్ అని ఎంతో మంది ప్రముఖులు ఆకర్షించి మొక్కలు నాటడానికి ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ యాంకర్ ధరణి ప్రియా నల్లకుంట లోని తన నివాసం దగ్గర లోని పార్క్ లో …
Read More »మొక్కలు నాటిన హీరో జాకీర్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బుల్లితెర నటుడు రవి కిరణ్ ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన హీరో జాకీర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమితాబచ్చన్ నుండి చిన్న ఆర్టిస్ట్ వరకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం చేస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్న కు కృతజ్ఞతలు. …
Read More »