Home / Tag Archives: tollywood (page 239)

Tag Archives: tollywood

జోరు మీదున్న బర్త్ డే స్టార్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జోరుమీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న `వకీల్ సాబ్` కాకుండా ఈ రోజు (బుధవారం) మూడు సినిమాలను అధికారికంగా ప్రకటించారు. పవన్ 27వ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనుండగా, 28వ సినిమాను హరీష్ శంకర్ రూపొందించునున్నారు. `సైరా` దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితం వచ్చింది. నిర్మాత …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాయల్ రాజ్ పుత్

Payal

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వతహాగా స్వీకరించిన ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ( RX100 ఫేమ్) నేడు బాలానగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే నాకు చాలా ఇష్టమని రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా …

Read More »

జూనియర్ రాఖీ భాయ్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సీక్వెల్స్ గా వచ్చిన “బాహుబలి’’ తర్వాత అంతటి సంచలనం సృష్టించిన చిత్రాల్లో ‘కేజీఎఫ్‌’ చిత్రం ఒకటి. ఈ చిత్రం ద్వారా కన్నడ స్టార్‌ యష్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 2016లో ప్రముఖ కన్నడ నటి రాధికా పండిట్‌ను పెళ్లి చేసుకున్నారు యష్‌. వీరికి పాప, బాబు ఉన్నారు. పాప పేరు ఐరా. బాబు గతేడాది అక్టోబర్‌ 30న పుట్టాడు. ఆ బాబుకి నామకరణం చేసే టైమ్‌కి …

Read More »

బ్రేక్ లేకుండా రకుల్ ప్రీత్

వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్‌లో అడుగుపెట్టారు రకుల్‌. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.

Read More »

పవన్ కు తమిళ సై పుట్టిన రోజు శుభాకాంక్షలు

పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు సోష‌ల్ మీడియా ద్వారా బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌వ‌న్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాల‌ని,జీవితంలో మ‌రెన్నో విజ‌యాలు సాధించాలని …

Read More »

సౌత్‌నే టార్గెట్

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. ఇకపై సౌత్‌నే టార్గెట్ చేయబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఆమెకు సరైన సినిమా, అంటే తనకు పేరు తెచ్చేలా సినిమా రాలేదు. అక్కడ అవకాశాల కోసం.. అందరి చుట్టూ తిరగాలి. అందరితో పరిచయాలు పెంచుకోవాలి. కానీ సౌత్‌లో అలా కాదు. ఆమె కోసం నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. అందుకే తనకి ఇంపార్టెన్స్ ఇవ్వని చోట ప్రయత్నాలు చేసే …

Read More »

నిర్మాతగా కీర్తి సురేష్

మ‌హాన‌టి’తో జాతీయ అవార్డుని ద‌క్కించుకున్న న‌టి కీర్తి సురేశ్‌.. డిఫరెంట్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ ‘రంగ్‌దే’ మహేశ్ 27వ చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన పెంగ్విన్ ఓటీటీలో విడుద‌లైంది. ఇదే బాట‌లో కీర్తి న‌టించిన మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాలు కూడా ఓటీటీలోనే విడుద‌ల‌వుతున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా త్వ‌రలోనే కీర్తిసురేశ్ నిర్మాత‌గా …

Read More »

టాలీవుడ్ లో డ్రగ్స్ ఎక్కువగా వాడతారు-మాధవీలత సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ పార్టీల్లో డ్ర‌గ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా ఎన్‌సీబీ అధికారులు, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌మైన దృష్టి పెట్టాలి’ అని ఫేస్‌బుక్ ద్వారా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు న‌టి, బీజేపీ నాయ‌కురాలు మాధ‌వీల‌త‌. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ క్ర‌మంలో సుశాంత్ సింగ్ డ్ర‌గ్స్ తీసుకునేవాడంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. న‌టి కంగనా ర‌నౌత్ కూడా బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల్చ‌ర్ ఉంద‌ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో …

Read More »

కరోనాతో సినీ నిర్మాత కన్నుమూత

స్టార్ హీరోల పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ‌ కరోనాతో ఆదివారం (ఆగస్ట్ 30) మృతి చెందారు. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనాతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. …

Read More »

కిలాడీ లేడీ ఎవరు…?

హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధూన్‌’. నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. నభా నటేష్‌ హీరోయిన్‌. నితిన్‌ సొంత బ్యానర్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat