సీనియర్ కథానాయిక శృతిహాసన్ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంతం గళాన్ని వినిపిస్తూ ఈ సుందరి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని …
Read More »తన అందం రహాస్యం బయటపెట్టిన రష్మికా మంధాన
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్ ప్రేమికురాలైన ఈ కూర్గ్ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంటుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే …
Read More »వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు
కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్ రాజ్‌పుత్ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం. వారి ఇమేజ్‌లపైనే సినిమాలు …
Read More »హెబ్బా పటేల్ అడ్రస్ లేదుగా
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హిట్ అయిన వాళ్ల పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ప్లాప్ అయితే అడ్రస్ గల్లంతయినట్లే. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది ఓ హాట్ బ్యూటీ. లాస్ట్ వన్ ఇయర్ నుంచి సింగిల్ ఆఫర్ కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ అనుకుంటున్నారు కదా..! టాలీవుడ్‌లో కెరటంలా ఎగిరిపడిన బ్యూటీ.. కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ …
Read More »నాగ చైతన్య సరసన ముగ్గురు భామలు
అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె `లవ్‌స్టోరీ` చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలవకముందే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. `మనం` సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్యూ` అనే టిటైల్ ఖరారు చేశారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాలో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు …
Read More »లిప్ లాక్ నుండి తప్పించుకున్న సాయిపల్లవి
ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి తర్వాత తెలుగులో ‘ఎంసీఏ, పడిపడిలేచె మనసు’ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తమిళంలో రూపొందిన వెబ్ సిరీస్ అంథాలజీ ‘పావకథైగల్’లోని ఓ పార్ట్‌లో సాయిపల్లవి నటించింది. ఈ అంథాలజీలో నాలుగు కథలుంటాయి. ఒక్కొక్క కథను ఒక్కొక్క దర్శకుడు తెరకెక్కించారు. సాయిపల్లవితో పాటు ప్రకాశ్‌రాజ్, హరి నటించిన కథాభాగాన్ని వెట్రి …
Read More »మరోసారి బుల్లితెరపైకి జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించిన అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, నాగార్జున, తారక్ ఉన్నారు. వీరిలో తారక్ నేటి తరానికి చెందిన స్టార్ హీరో. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా తారక్ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం. ఇప్పుడు ఆ పాత్రను నాగార్జున సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు యంగ్ టైగర్ మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. అయితే బిగ్‌బాస్ …
Read More »Happy Birth Day తలైవా..!
ఎవరెస్ట్ అంత ఎత్తు మాస్ పాపులారిటీకి ఆయనే నిలువెత్తు నిదర్శనం. దక్షిణాదిలో సినీ అభిమానులు ఆయన పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ ప్రభంజనం, ఆ పెనుకెరటం పేరే.. సూపర్ స్టార్.. తలైవా…రజనీకాంత్. డిసెంబరు 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.. భారతీయ చలన చిత్ర …
Read More »రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ
రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ …
Read More »కైరా అద్వానీ మెడలోని ఆ “బ్యాగ్”ధర ఎంతో తెలుసా..?
బాలీవుడ్ భామ కైరా అద్వానీ సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు ట్రెండీ కాస్ట్యూమ్స్ తో అందరినీ పలుకరిస్తుందని తెలిసిందే. కబీర్ సింగ్, గుడ్ న్యూస్ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. అయితే ఈ భామ పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన బ్యాగ్ ఖరీదు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఛానల్ బెల్ట్ బ్యాగ్ 5000 యూఎస్ డాలర్లు పెట్టి కొనుగోలు …
Read More »