Home / Tag Archives: tollywood (page 227)

Tag Archives: tollywood

మెగాస్టార్‌ చిరంజీవి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌

కోవిడ్ నేపథ్యంలో ఎంతో మంది ఆపన్నులకు అండగా నిలబడి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్‌ ఇకపై విలన్‌గా చేయనని రీసెంట్‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. తను అలా  ఎందుకు చెప్పాడు. ఏం జరిగింది?  అనే వివరాల్లోకెళ్తే.. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’ షూటింగ్‌లో సోనూసూద్‌ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ “చిరంజీవి సర్‌.. ఆచార్య సినిమా యాక్షన్‌ సన్నివేశంలో నన్ను కొట్టడానికి ఇబ్బంది …

Read More »

లక్ అంటే కియార ఆడ్వాణీదే..!

తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా ఆడ్వాణీ ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. `కబీర్‌సింగ్` సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా కియారకు మరో బంపరాఫర్ వచ్చిందట. బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సరసన నటించే ఛాన్స్ కియారను వరించిందట. హృతిక్ హీరోగా తెరకెక్కబోతున్న `క్రిష్-4` సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ రూపొందించనున్న …

Read More »

సోహైల్ కి చిరు బంపర్ ఆఫర్

సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు  సినిమాలు, సీరియ‌ల్స్‌లో న‌టించాడు. కాని అత‌నికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వ‌చ్చిన త‌ర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విష‌యాన్నైన సూటిగా మాట్లాడ‌డం, స్నేహానికి విలువ ఇవ్వ‌డం, త‌న‌ని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్ద‌ప‌డ‌డం సోహైల్‌ని జ‌నాల‌కి చాలా ద‌గ్గ‌ర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గ‌ర్వంగా …

Read More »

కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త

శ్రీ ముర‌ళి హీరోగా ఉగ్రం సినిమా తెర‌కెక్కించిన ప్ర‌శాంత్ నీల్ ఆ త‌ర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్‌  ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. య‌ష్ రేంజ్ కూడా మ‌రింత పెరిగింది. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్‌గా షూటింగ్ …

Read More »

మోనాల్ ఎంట్రీతో అఖిల్

బిగ్ బాస్ హౌజ్‌లో ఫైన‌లిస్ట్స్‌తో క‌లిసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేసిన ర‌చ్చ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని పంచింది. ఆదివారం రోజు ఫినాలే కాగా, ఇంట్లో నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌తో క‌లిసి కాసేపు స‌రద‌గా గ‌డిపే అవ‌కాశం ఇ,చ్చారు బిగ్ బాస్. శుక్ర‌వారం రోజు . మోనాల్‌, కరాటే కల్యాణి, లాస్య, కుమార్‌ సాయి, స్వాతి దీక్షిత్ హౌజ్‌లో ర‌చ్చ చేశారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి …

Read More »

ఎన్టీఆర్ టీజ‌ర్‌ స‌రికొత్త రికార్డ్

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హాబలేశ్వ‌రం ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చే ఏదా స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి రెండు టీజ‌ర్‌లు విడుద‌ల చేయ‌గా, ఇవి యూట్యూబ్‌ని …

Read More »

టాలీవుడ్‌లో మ‌రో శుభ‌కార్యం.. పెళ్లిపీట‌లెక్కిన ద‌ర్శ‌కుడు

ఈ ఏడాది టాలీవుడ్ సెల‌బ్రిటీలు వ‌రుస‌గా పెళ్లి పీట‌లక్కిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు నుండి మొదలు పెడితే రానా, నితిన్, నిఖిల్, సుజీత్, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు వైవివాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా చిత్రాల ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ శ్రీజ గౌనితో ఏడ‌డుగులు వేశాడు. ఈ పెళ్ళి వేడుకకు నివేదా థామ‌స్, శ్రీ విష్ణు, మ్యాజిక్ కంపోజ‌ర్ వివేక్ సాగ‌ర్‌లు …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ కి ఇల్లు కొనిచ్చింది ఎవరు…?

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్‌’ షోకి హాజరైంది. డైరెక్టర్‌ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది. ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్‌ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి …

Read More »

మరింత అందంగా లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …

Read More »

సునీత పెళ్లి వాయిదా..ఎందుకంటే…?

టాలీవుడ్‌ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సింగర్‌ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్‌, రామ్‌ల వివాహం డిసెంబర్‌ 27న జరగబోతోందంటూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat