Home / Tag Archives: tollywood (page 224)

Tag Archives: tollywood

సమంతను వద్దు అంటున్న చైతూ.. ఎందుకంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ లో నాగ చైత‌న్య‌-స‌మంత ఒక‌రు అనే విష‌యంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లేదు. ఆన్‌స్క్రీన్ కాని ఆఫ్ స్క్రీన్ కాని ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా కనిపిస్తారు. ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం, మ‌జిలీ చిత్రాల‌లో క‌లిసి న‌టించిన స‌మంత-చైతూలు త్వ‌ర‌లో నందిని రెడ్డి తెర‌కెక్కించ‌నున్న చిత్రంలోను క‌లిసి క‌నిపించ‌నున్న‌ట్టు కొద్ది రోజులుగా  ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇప్పుడు థ్యాంక్యూ సినిమాలోను …

Read More »

జనం పాటల జజ్జనకరి జనారే.. సిరిసిల్ల శిరీష మనోగతం మీకోసం..!

మూడేండ్ల కిందట.. ఆమె ఒక సాధారణ యువతి. వాడకట్టు దోస్తులతో అచ్చెనగూళ్లో అష్టాచెమ్మో ఆడుకుంటా ముచ్చటపడే అమ్మాయి. కానీ ఇప్పుడు.. ‘సెల్ఫీ ప్లీజ్‌’ అని సెలబ్రిటీలు సైతం అడుగుతుండ్రు. ఇంతలో ఎంత మార్పు కదా? పల్లె పాటలే ఆమెను ఈ స్థాయిలో నిలబెట్టినయి. ‘అత్తగారింటికీ కొత్తగా వోతున్నా ఉయ్యాలో టుంగుటుయ్యాలో’ అంటూ తీరొక్క పాటలతో తీన్మార్‌ ఆడిస్తున్నది పల్లె పాటల ఆణిముత్యం శిరీష.  శిరీష పాట వింటే పల్లెదనం కండ్ల …

Read More »

ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి మృతి

ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్‌, …

Read More »

ట్విట్టర్ లో రెచ్చిపోయిన రష్మిక

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం రష్మికను వరించినట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా ద్వారా రష్మిక అభిమానులతో టచ్‌లోకి వచ్చింది. అయితే తన కొత్త సినిమాల గురించి మాట్లాడడానికి నిరాకరించింది. `నా వర్క్ గురించి …

Read More »

దుమ్ము లేపుతున్న క్రాక్ మూవీ సాంగ్

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’.. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న సంక్రాతి కానుకగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాను గత ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాల్సింది. కానీ …

Read More »

కాపీ క్యాట్ ముద్రపై తమన్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ముద్ర ఎవరికి ఉంది అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు తమన్. ఈయన పాటలు ఏది విడుదలైనా కూడా వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ ట్రోల్ మొదలు పెడుతుంటారు. కింగ్ సినిమాలో బ్రహ్మానందం మీమ్స్ తమన్ కోసం కంటే ఎక్కువగా మరెవరికీ వాడుండరు కూడా. అంతగా ఈయన్ని ఆడుకుంటారు మీమర్స్. ఎలాంటి పాట వచ్చినా కూడా ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ …

Read More »

పవన్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడనున్నదా…?

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్-క్రిష్ కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్ ను ప‌రిశీలిస్తున్నారంటూ ఇప్ప‌టికే వార్త‌లు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. కౌస‌ల్యకృష్ణ‌మూర్తి, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఐశ్వ‌ర్య‌రాజేశ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తున్న‌ట్టు …

Read More »

రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేష‌న్ లో అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌తో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్య‌ప్ప‌న్ నాయ‌ర్‌, కొషీ రోల్స్ చేస్తున్నారు ప‌వ‌న్‌-రానా. అయితే ఇప్ప‌టికే రానా వైఫ్ పాత్ర‌లో ఐశ్వ‌ర్యరాజేశ్ దాదాపు ఖ‌రారైన‌ట్టు టాక్. స‌ముద్ర‌ఖ‌ని రానా తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ …

Read More »

చందమామ ఔట్.. సొట్ట బుగ్గల భామ ఇన్

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌డంలో టాలీవుడ్ డైరెక్ట‌ర్ తేజది ప్ర‌త్యేక‌మైన శైలి. ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అలివేలు వెంక‌ట‌ర‌మ‌ణ అనే చిత్రాన్ని చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ప‌రిమిత బ‌డ్జెట్ లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ కోసం కాజల్ అయితే బాగుంటుంద‌ని మొద‌ట ఫిక్స్ అయ్యాడు తేజ‌. అయితే ఇపుడు ప‌రిస్థితులు మారిపోయాయి. కాజ‌ల్ స్థానంలో తాప్సీని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హిళాప్ర‌ధాన చిత్రాల్లో న‌టిస్తూ …

Read More »

మహేష్ మూవీలో రేణూ దేశాయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు, పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట సినిమాలో రేణూ దేశాయ్ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు వదినగా రేణూ నటించబోతుందని.. ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ చుట్టూ తిరగనుండగా.. 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్మెంట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat