పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి కాగా, ఇటీవల క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో పాటు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ మూవీని కూడా మొదలు పెట్టాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం …
Read More »జూనియర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ పేరు ఇదేనా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై కొత్త వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపించాయి. తాజాగా ‘చౌడప్పనాయుడు’ పేరు తెరపైకి వచ్చింది. ఈ టైటిల్ ను చిత్రబృందం పరిశీలిస్తోందని ఊహాగానాలు సాగుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో …
Read More »KGF ఛాప్టర్ 2 టీజర్ కొత్త రికార్డు
ఇండియన్ సినిమా రేంజ్ ఇది అంటూ దూసుకుపోతున్నది కేజియఫ్ 2 టీజర్. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో రికార్డులు తిరగరాస్తున్నాడు రాఖీ భాయ్. యశ్ హీరోగా నటిస్తున్న కేజిఎఫ్ 2 టీజర్ తన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. జనవరి 7 రాత్రి విడుదలైన ఈ టీజర్ రికార్డులు బ్రేక్ చేసింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా …
Read More »అనసూయకు కరోనా లక్షణాలు
బుల్లితెరకు గ్లామర్ అందించిన అందాల యాంకర్ అనసూయ. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే అడపాదడపా వెండితెరపై కూడా సందడి చేస్తుంది. ప్రస్తుతం జబర్ధస్త్ అనే షోతో పాటు సంక్రాంతికి సంబంధించి స్పెషల్ షోస్ చేస్తున్న అనసూయ.. కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రం కూడా చేస్తుంది. ఇందులో అనసూయ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. మరోవైపు నిహారికతో కలిసి వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. రీసెంట్‌గా ఈ వెబ్ …
Read More »“నాకు నేనే పోటి” అంటున్న హాట్ బ్యూటీ
‘నంబర్స్‌కు నేను ప్రాధాన్యతనివ్వను. వన్, టూ, త్రీ స్థానాలపై నాకు నమ్మకం లేదు. ఓ సినిమా హిట్టయితే అదే నిజమైన గెలుపుగా భావిస్తాను. వాస్తవంలో జీవించడానికే ఇష్టపడతాను’ అంటోది అందాలభామ రకుల్ ప్రీత్‌సింగ్. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్‌లో నాయికగా పరిచయమైన ఈ భామ కెరీర్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయంతో ఊపందుకుంది. అనతికాలంలోనే టాలీవుడ్‌లో అగ్రనాయికల్లో చేరిన రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడి వుంది. ఈ విషయంపై ఆమె …
Read More »రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. కరోనా సమయంలో మొట్టమొదటి స్టార్ హీరో సినిమాగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రాక్ మూవీ విడుదల ఆగిపోయింది. ఈ రోజు శనివారం విడుదల కానున్న క్రాక్ మూవీ షోలు రద్ధు అయ్యాయి.ఈ మూవీ నిర్మాత ఠాగూర్ మధు చెల్లించాలని బకాయిలను చెల్లించకపోవడంతో స్క్రీన్ సీన్ మీడియా …
Read More »దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నా
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఓ రైతు.. పంట పొలంలో దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నాల ప్లెక్సీలు పెట్టడం వైరల్ గా మారింది. రైతు చంద్రమౌళి 2ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. ఆలోచించి పొలంలో దిష్టిబొమ్మలకు బదులు తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను పెట్టేశాడు. హీరోయిన్స్ ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ పంటపై పడదనేది చంద్రమౌళి ఆలోచన.
Read More »మహేష్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా నాగ చైతన్య
ఇటీవల ‘లవ్‌స్టోరి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన నాగచైతన్య.. ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘థాంక్యూ’ పేరుతో సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో నాగచైతన్య ఓ హీరో అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడట. ఇంతకీ నాగచైతన్య ఏ హీరో అభిమాని సంఘానికి అధ్యక్షుడిగా కనిపిస్తాడో తెలుసా…!. సూపర్‌స్టార్ …
Read More »సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్ అగర్వాల్
ఇటీవల పెళ్ళి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తోంది చందమామ కాజల్ అగర్వాల్. చిరంజీవి `ఆచార్య`, కమల్‌హాసన్ `భారతీయుడు-2` మాత్రమే కాకుండా కాజల్ చేతిలో పలు సినిమాలున్నాయి. మరోవైపు తన భర్త గౌతమ్‌తో కలిసి ఇంటీరియర్ డిజైనింగ్ బిజినెస్‌లోకి కూడా అడుగుపెట్టింది. తనను తెలుగు తెరకు పరిచయం చేసిన డైరెక్టర్ తేజ రూపొందించనున్న `అలివేలు వెంకటరమణ` సినిమాలో నటించేందుకు కాజల్ గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే …
Read More »రెచ్చిపోయిన సమంత
ముద్దుగుమ్మ సమంత నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారింది. పెళ్ళి తర్వాత ఈ ముద్దుగుమ్మ సైలెంట్ అవుతుందేమోనని అందరు భావించగా, వారి అంచనాలను తలకిందులు చేస్తూ రెచ్చిపోతుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీలే కాకుండా హాట్ హాట్‌గా ఫొటో షూట్ చేస్తూ తన అభిమానులకి మస్త్ మజాని అందిస్తుంది. ఈ మధ్య హాట్ ఫొటోస్‌తో హీట్ పెంచుతున్న సమంత తాజాగా మరో హాట్ ఫొటో షేర్ చేసింది. …
Read More »