Home / Tag Archives: tollywood (page 221)

Tag Archives: tollywood

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్

దేశ వ్యాప్తంగా గణ‌తంత్ర దినోత్స‌వ వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌తి ఒక్క‌రు ఈ వేడుక‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. సెల‌బ్రిటీలు త‌మ సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి దేశ ప్ర‌జ‌లంద‌ర‌కి, మెగా అభిమానుల‌కు, ఆత్మీయులంద‌రికి 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుబాకాంక్ష‌లు తెలిపారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విస్తృతంగా రక్త‌దానం చేయ‌సంక‌ల్పించిన మెగా బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్‌ని మ‌న‌స్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేర‌కు స్పందించి, చిరంజీవి బ్ల‌డ్ …

Read More »

ప్రభాస్ తో శృతి రోమాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతిని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించి, కథ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో నటించేందుకు శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read More »

మెగా ఫ్యామిలీలోకి అవికా గోర్

మెగా ఫ్యామిలీలోని హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది ఉయ్యాల జంపాల ఫేమ్ అవికా గోర్. కల్యాణ్ దేవ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికవగా. ప్రస్తుతం షూటింగ్ లో సైతం పాల్గొంటున్నట్లు స్పష్టం చేసింది. ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కిడికి పోతావు చిన్నవాడా’ వంటి హిట్లు అందుకున్నాక కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన యువ నటి.. మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీధర్ సీపాన ఈ మూవీకి …

Read More »

విభిన్న పాత్రలో జగ్గుభాయ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా అలరించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్లో విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో జగ్గుభాయ్ నెత్తిన ముళ్ల కిరీటం, చేతులకు శిలువ వేసినట్లు కనిపిస్తోంది. దానికి ఎటువంటి క్యాప్షన్ రాయలేదు. దీంతో ఆయన తదుపరి చిత్రంలో ‘ఏసుప్రభు’గా యాక్ట్ చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు ప్రస్తుతం జగపతిబాబు FCUK చిత్రంలో నటిస్తూ బిజీగా …

Read More »

ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా సోనూసూద్

అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. క‌డుపు కాలుతున్న వారికి ఆక‌లి తీరుస్తూ, అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మ‌న‌సు చాటుకుంటున్నాడు. సోనూ సేవ‌ల‌కు ఫిదా అవుతున్న ప్ర‌జ‌లు ఆయ‌న‌కు గుడులు క‌ట్టి మరీ పూజ‌లు చేస్తున్నారు. లాక్ డౌన్ స‌మయంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన సోనూసూద్ త‌ర్వాత కూడా వాటిని కొన‌సాగిస్తున్నాడు. తాజాగా గుండె …

Read More »

“దానికి కూడా సిద్ధమే” అంటున్న ప్రియమణి

ముస్త‌ఫా రాజ్‌ని వివాహం చేసుకోక‌ముందు  తెలుగు,  తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని మెప్పించిన న‌టి ప్రియ‌మ‌ణి. ప్ర‌స్తుతం  ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న  ప్రియ‌మ‌ణి  వెంకటేష్ సరసన ‘నారప్ప’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. త‌మిళ‌నాట జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాలో ప్రియ‌మ‌ణి పాత్ర స‌రికొత్తగా ఉంటుంద‌ని అంటున్నారు.త‌లైవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టాల‌ని భావించిన ప్రియ‌మ‌ణి  …

Read More »

నక్క తోక తొక్కిన యశ్

KGF పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యశ్. తన రెమ్యూనరేషన్ పెంచేశాడని తెలుస్తోంది. ‘KGF’కు. 11కోట్ల పారితోషికం తీసుకున్న ఈ కన్నడ స్టార్ ఇప్పుడు రెండో చాప్టర్ కోసం ఏకంగా 130 కోట్లను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట. అంతేకాకుండా చిత్ర లాభాల్లో వాటానూ కోరాడట. అయితే రెండో పార్ట్ కు *160 కోట్ల వరకు ఖర్చవుతుండగా.. థియేట్రికల్ బిజినెస్ ₹200 కోట్లు దాటిపోతోంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఆదాయం …

Read More »

తమిళ దర్శకుడితో రామ్

RED తో సంక్రాంతికి పలకరించిన రామ్ తదుపరి సినిమా తమిళ దర్శకుడితో ఉంటుందని తెలుస్తోంది.  కొంతకాలం క్రితం ‘జిల్లా’ సినిమా తీసిన | దర్శకుడు ఆర్టీ నీసన్ తో ఓ యాక్షన్ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇటీవలే నీసన్ కలిసి కథ విన్పించగా రామ్ ఇంప్రెస్ అయ్యాడట. దీంతో ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Read More »

AR రెహమాన్ వినూత్న నిర్ణయం

దేశంలోని ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్యూచర్ ప్రూఫ్’ పేరుతో కొత్త కార్యక్రమానికి సంగీత దర్శకుడు AR రెహమాన్ శ్రీకారం చుట్టాడు. మన దేశ సృజనాత్మకత, కళాత్మక ఆలోచనలను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఈ కార్యక్రమం ప్రారంభించానన్నాడు. ప్రతిభావంతులను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టే లక్ష్యంలో కార్యక్రమం తొలి సీజన్ లక్ష్యమని రెహమాన్ తెలిపాడు.

Read More »

ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat