Home / Tag Archives: tollywood (page 195)

Tag Archives: tollywood

పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read More »

మిల్క్ బ్యూటీకి కోపం వచ్చింది..ఎందుకంటే..?

దేశాన్ని కుదిపేస్తున్న కరోనా టైంలో సినీ తారలు ఆశించిన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టడం లేదనే వాదనలు అర్థరహితమని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది. ‘సినిమా వాళ్లు దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారు. వాస్తవంగా చాలామంది. ప్రచారానికి దూరంగా సేవ చేస్తున్నారు. వ్యక్తిగతంగా మాత్రం నేను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాను. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మాపై ఒత్తిడి పెరుగుతోంది’ అని తమన్నా చెప్పింది.

Read More »

సోనుసూద్ పై ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్

కరోనా మహమ్మారి సమయంలో దేశంలో అనేక మందికి సేవలు చేస్తున్న ప్రముఖ నటుడు సోనుసూద్ పై  షాకింగ్ కామెంట్స్ చేశాడు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఐదేండ్ల క్రితం నేను ఓ ఛారిటీ ఈవెంట్ కు రావాలని సోనూసూద్ను ఆహ్వానించినప్పుడు ఈవెంట్ రావాలంటే సోనూసూద్ రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగాడట. దీంతో సోనూసూద్ కమర్షియల్ పర్సన్ అని అనుకున్నాడట. కానీ, ఇపుడు దేవుడిలా మారి ఆయన సేవలు చేస్తూ …

Read More »

‘కె.జి.యఫ్’ స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం

మహమ్మారి కరోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీపై కూడా గట్టిగానో ఉంది. ఎక్కడి షూటింగ్స్ అక్కడ ఆగిపోవడంతో సినీ కార్మికులు ఎందరో అల్లాడిపోతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు ‘కె.జి.యఫ్’ స్టార్ యష్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు.. ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున ఆర్ధిక సహాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా …

Read More »

మంత్రి కేటీఆర్ పై సోనుసూద్ ప్రశంసలు

తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ప్ర‌శంసించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ తోక‌ల అనే ఓ నెటిజ‌న్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్ర‌దించిన 10 గంట‌ల‌లోపే త‌మ‌కు ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్స్ స‌మ‌కూర్చార‌ని, ఆ మేలు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని అత‌ను పేర్కొన్నాడు. …

Read More »

వివాదంలో మీరా చోప్రా

నటి మీరా చోప్రా ఓ వివాదంలో చిక్కుకుంది. థానేలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్గా చెప్పుకుని తప్పుడు పత్రాలు చూపి వ్యాక్సిన్ తీసుకుందని BJP నేత ఒకరు ఇందుకు సంబంధించిన ఆధారాలు పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. ‘బంగారం, వాన, మారో’ వంటి తెలుగు చిత్రాలతో పాటు ఎన్నో హిందీ, తమిళ …

Read More »

డీ గ్లామర్ పాత్రలో కాజల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన గ్లామర్ క్వీన్ కాజల్ తొలిసారి ఓ డీ గ్లామర్ రోల్లో నటించనుంది. కొత్త దర్శకుడు జయశంకర్ తెరకెక్కించే ఓ మహిళా నేపథ్య సామాజిక కథాంశంలో కాజల్ నటించనుంది. ఇందులో ఆమె డీ గ్లామర్ పాత్రలో కన్పించనుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Read More »

కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.

Read More »

ఇలియానా సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్ ఇలియానా సినీ రంగంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘సినిమా అనే రంగుల ప్రపంచంలో కనిపించని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఇక్కడ ఏ మాత్రం లభించదు. ప్రేక్షకుల ఆదరణ లభించినంత కాలమే గౌరవం ఉంటుంది. ఒక్కసారి ఇమేజ్ తగ్గిపోతే పట్టించుకునే వారెవరూ ఉండరు. కొన్నింటిని చూస్తూనే ఉండాలి. ధనార్జనే అంతిమలక్ష్యంగా పరిశ్రమ పనిచేస్తుంది’ అని ఇలియానా చెప్పింది.

Read More »

రజనీకాంత్ సంచలన నిర్ణయం

భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో సూప‌ర్ స్టార్ గా చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు ర‌జినీకాంత్‌. ఆరోగ్య కార‌ణాల రీత్యా ర‌జినీకాంత్ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే విష‌యంపై అన్నాత్తే టీంకు ఓ హింట్ ఇచ్చాడ‌ట ర‌జినీకాంత్‌. త‌లైవా హైద‌రాబాద్‌లో ఇటీవ‌లే అన్నాత్తే షూటింగ్ ను పూర్తి చేశారు.చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన త‌ర్వాత త‌న రిటైర్ మెంట్ ప్లాన్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat