ఇటు అందం.. అటు చక్కనైన వాయిస్ ఉన్న అందాల సింగర్ సునీత…ఈమె పేరు సంగీత రంగంలో పరిచయం అవసరం లేని వ్యక్తి. నేపథ్య గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సంగీత కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా మల్టీ టాలెండెట్ అని నిరూపించుకున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా ఆమె నంబర్‌వన్ అని సన్నిహితులు చెబుతుంటారు. గాయనిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న ఆమె త్వరలో నిర్మాతగా మారి వెబ్ సిరీస్‌లు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని …
Read More »బైక్ రైడ్ చేస్తున్న రామ్, భీమ్
సినీ ప్రేక్షకులు కొన్నేళ్ల నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా నడుస్తుంది. ఎన్టీఆర్ – చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు …
Read More »సి.కళ్యాణ్‌పై కేసు నమోదు
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిలిం నగర్‌కు చెందిన గోపికృష్ణ అనే వ్యక్తి తన ఫిర్యాదులో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని రాసారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో సి. కళ్యాణ్‌తో పాటు షారుప్, శ్రీకాంత్, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లు కూడా ఉన్నాయి. వారు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు …
Read More »ఆర్.నారాయణమూర్తి అరెస్ట్
ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంతకీ ఈయన అరెస్ట్ వెనుక గల కారణమేంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతులు చలో రాజ్‌భవన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆర్.నారాయణమూర్తి రైతులకు తన మద్దుతుని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున పోలీసులు …
Read More »‘మా’ అధ్యక్ష పదవికి మంచు విష్ణు నామినేషన్
నమస్కారం.. ‘మా’ అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నానని ‘మా’ కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియచేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమని నమ్మిన కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబ సభ్యుల భావాలు, బాధలూ బాగా తెలుసు.. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు …
Read More »గోవాలో అల్లు అర్జున్ తో రష్మిక మంధాన రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అందాల రాక్షసి రష్మిక మంధాన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రపంచాన్ని ఆగం చేస్తున్న కరోనా మహమ్మారి వలన ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడుతుండటంతో ఈ మూవీ షూటింగ్ పునర్ …
Read More »కత్తి మహేష్ పరిస్థితి విషమం
చెన్నై– కలకత్తా రహదారిపై తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు. — ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేష్. ప్రమాడంలోమహేష్ తలకు తీవ్ర గాయాలు. — స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు. — మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంట హాస్పిటల్ వైద్యులు. — మరికొన్ని …
Read More »రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ,మిల్కీ బ్యూటీ తమన్నా స్పీడ్ మాములుగా లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైబ్ సిరీస్‌లతో రచ్చ చేస్తుంది. తమన్నా సినిమల విషయానికి వస్తే ఈ అమ్మడు నటించిన సీటీమార్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఎఫ్ 3, మాస్ట్రో చిత్ర షూటింగ్స్ కూడా పూర్తి చేసింది. ఈ రెండు సినిమాలు కూడా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. …
Read More »నాన్ లోకల్ అంశంపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ .. సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు …
Read More »శారీలో అందాలను ఆరబోస్తున్న నివేదా థామస్
జెంటిల్‌మెన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నివేదా థామస్. ఈ మూవీ నివేదా కెరీర్ సాఫీగా సాగిపోయేలా బ్రేక్ ఇచ్చింది. ఈ భామ ఇటీవలే పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్‌లో వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్ లో కనిపించింది. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అందరినీ పలుకరించే నివేదా థామస్ ఈ సారి ఎవరూ ఊహించని సరికొత్త లుక్ లో దర్శనమిచ్చి అందరూ స్టన్ అయ్యేలా చేసింది. …
Read More »