యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ కీచకుడు రైల్వే పట్టాలపై శవమై తేలాడు. ఘట్కేసర్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే ట్రాక్ పై అతని డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. మృతుడి శరీరంపై ఉన్న పచ్చబొట్టు ద్వారా ఆ వ్యక్తి అత్యాచార నిందితుడిని గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా ఆయన కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఎట్టకేలకు ఈ రోజు రాజు …
Read More »తమిళ హిట్ రీమేక్‌లో విక్టరీ వెంకటేశ్
విక్టరీ వెంకటేశ్ మరో తమిళ హిట్ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తాజా సమాచారం. ఇటీవల ‘అసురన్’ రీమేక్‌గా రూపొందిన ‘నారప్ప’ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్నారు. అలాగే మలయాళ హిట్ సినిమా సీక్వెల్ ‘దృశ్యం 2’ సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్న వెంకీ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే 2015లో వచ్చిన తమిళ సూపర్ హిట్ …
Read More »లేడీ ఓరియెంటెడ్ మూవీలో రష్మిక మందన్న
ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ మంచి దూకుడు మీదున్న హీరోయిన్ రష్మిక మందన్న. త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతుందనే లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘అందాల రాక్షసి’, ‘టైగర్’, ‘అలా ఎలా’ వంటి సినిమాలతో నటుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్.. ‘చిలసౌ’ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా హిట్‌గా నిలిచింది. దాంతో నెక్స్ట్ సినిమాను నాగార్జునతో చేసే అవకాశం దక్కించుకున్నాడు. …
Read More »దుమ్ము లేపుతున్న అనన్య సరికొత్త పాట
దినేష్ నర్రా దర్శకత్వంలో మార్స్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ గేయ, ప్రకృతివనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేషమ్, ఇనయ సుల్తానా తదితరులు ప్రధాన పాత్రల్లో.. ముణిరత్నం నాయుడు ఎన్, రాజేశ్వరి ఎన్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఏవమ్ జగత్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల సన్నాహాల్లో ఉందీ చిత్రం. తాజాగా ఈ చిత్రంలోని ‘రాధాస్ లవ్ సాంగ్’ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ …
Read More »దుమ్ము లేపుతున్న ‘లవ్‌స్టోరీ’ Trailler
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నాగ చైతన్య- అందాల రాక్షసి సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లవ్‌స్టోరీ’. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వినాయక చవితికి విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడింది. సెప్టెంబర్ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.ఈ చిత్రం …
Read More »డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎదిగారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రామ్ చరణ్ త్వరలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలు థియేటర్ సమస్యలన వలన ఆగిపోయాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తుండగా, ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకుంది.చరణ్ నటుడిగానే కాకుండా నిర్మాతగాను సత్తా చాటుతున్నారు. అయితే ఇప్పుడు సరికొత్తగా …
Read More »ఉత్తేజ్ ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.
Read More »బండ్ల గణేశ్ మాటలకు ప్రకాష్ రాజ్ షాక్
మా (Maa Elections) అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు బండ్ల గణేశ్ ఎంట్రీతో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మా అధ్యక్ష బరిలో నిలుస్తున్న్ ప్రకాశ్ రాజ్ సినీ నటులతో సమావేశమయ్యారు. 100 మంది నటీనటులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో విందుల పేరుతో సమావేశాలు వద్దంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎన్నికల నొటిఫికేషన్ …
Read More »సమంతకు ఏమైంది..?
తమిళ, తెలుగు చిత్రసీమల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్న నటి సమంత అక్కినేని. ఒక వైపు కొత్త సినీ ప్రాజెక్టులతో, మరోవైపు వాణిజ్య ప్రకటనల కోసం ప్రత్యేక ఫొటోషూట్‌లతో బిజీగా గడుపుతోంది. అదేసమయంలో ఈమె గురించి రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భర్త, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో మనస్పర్థలు తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా సమంత సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును …
Read More »‘ఆర్ఆర్ఆర్’ విడుదల మళ్లీ వాయిదా..?
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా 10 భాషలలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇంతకముందే ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ …
Read More »