వకీల్ సాబ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషీయమ్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వస్తోంది. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్, రానాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన పలు ప్రచార చిత్రాలు విడుదల కాగా, వీటికి సూపర్భ్ …
Read More »డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన నటుడు
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సినిమాలో విలన్‌గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. …
Read More »నక్క తోక తొక్కిన కియారా అద్వానీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు ఈ విషయాన్ని …
Read More »తన ఇంటిపై దాడి గురించి పోసాని సంచలన వ్యాఖ్యలు
నిన్న బుధవారం అర్ధరాత్రి పోసాని కృష్ణమురళి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి ఘటనపై పోసాని స్పందించారు.పవన్ కల్యాణ్ లాంటి ఆవేశపరులు రాజకీయాలకు పనికిరారని అన్నాడు.ఆర్టిస్ట్‌గా ఉన్నప్పటి నుండి అలానే ఉన్నాడు. సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర షూటింగ్‌లో కో డైరెక్టర్ ఏదో తప్పు చేశాడని కొట్టాడు. అతని తప్పు లేదని తెలిసిన కూడా సారీ చెప్పలేదు. ఆయన ఎప్పటి నుండో అలా …
Read More »రాశి ఖన్నా లేటెస్ట్ హాట్ PHOTOS
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ రాశీఖన్నా లేటెస్ట్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు ఒక లుక్ వేయండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు..?.
Read More »ఫిలిం నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. కిరణ్ అనే యువకుడు అనురాధ (జూనియర్ ఆర్టిస్ట్) ను గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఏడాది నుంచి సహజీవనం చేస్తున్నాడు. అనురాధకు తెలియకుండా మరో యువతితో కిరణ్ ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం అనురాధకు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి సోదరి బంజారాహిల్స్ …
Read More »pavan అభిమానులకు శుభవార్త
వకీల్ సాబ్ చిత్రతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ .. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్, …
Read More »హీరోగా ప్రభుదేవా
మొదటిగా కోరియోగ్రఫర్‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇటీవలి కాలంలో ప్రభుదేవా …
Read More »కేజీఎఫ్ 2 విడుదల తేదిపై క్లారిటీ
సౌత్ ఇండస్ట్రీ స్థాయి పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుండగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడలోరూపొందిన కేజీఎఫ్ చిత్రం ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరో గా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం కేవలం కన్నడ లో మాత్రమే కాకుండా, విడుదల అయిన అన్ని ప్రాంతాల్లో తన సత్తా చాటి బాక్సాఫీస్ వద్ద …
Read More »త్రివిక్రమ్ శ్రీనివాస్ లా నేను మాటలు రాయలేను
మాటల మాంత్రికుడు.. సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లా తాను మాటలు రాయలేనని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నేను ఎవరినీ ప్రభావితం చేయను. నా జీవితంలో వచ్చిన సమస్యల చుట్టూ సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తా. నాకు తెలియని అంశంపై సినిమా చేయలేను. నా సినిమాలు అందరికీ రిలేటివ్ గా ఉంటాయి. నేను మాట్లాడే భాషలో రాస్తా. త్రివిక్రమ్ లా నేను రాయలేను’ అని శేఖర్ …
Read More »