Tollywood Power Star Pavan kalyan హీరోగా వస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ చిత్రీకరణ తుది అంకంలో ఉంది. ఈ సినిమాను విడుదల చేశాకే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారు. భీమ్లా నాయక్ ను ఈ నెల 25న విడుదల చేస్తారని ముందు అనుకున్నారు..కానీ ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ సినిమా విడుదల ఖరారై, ప్రచార కార్యక్రమాలు …
Read More »Green India Challenge లో నటుడు అమిత్
పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత సమాజం కోసం TRS ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. సోమవారం నటుడు అమిత్ తివారి గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే పచ్చదనం పెరగాలి. దాని కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ …
Read More »‘ఎఫ్ 3’ విడుదల Date మళ్లీ మారింది..?
సీనియర్ నటుడు.. స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న నవ్వుల విందు ‘ఎఫ్ 3’. ‘సమ్మర్ సోగ్గాళ్లు’ ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. మొదటిభాగంలోని పాత్రల్నే కంటిన్యూ చేస్తూ డిఫరెంట్ కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు. సునీల్ పాత్ర అదనంగా చేరింది. కరోనా కారణంగా పలు …
Read More »మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఖిలాడి భామ
మన తెలుగమ్మాయి అయి ఉండి.. అందాల ఆరబోతలో ఇతర భామలతో పోటీ పడుతోంది డింపుల్ హయతి. వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేశ్’ చిత్రంలో ఐటెమ్ సాంగ్ తో అదరగొట్టిన డింపుల్.. ఆ తర్వాత కథానాయికగా అవకాశాలు అందుకుంది. ఇటీవల విశాల్ ‘సామాన్యుడు’ మూవీలో కథానాయికగా నటించి మెప్పించిన అమ్మడు… లేటెస్ట్ గా రవితేజ ‘ఖిలాడి’ లో కాస్తంత ఎక్కువ మోతాదులోనే గ్లామర్ ఒలికించింది. ఇందులో ఏకంగా టూపీస్ బికినీ తొడిగి …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిది అఫీషియల్ రీమేక్. త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల …
Read More »Tollywood లో Bollywood భామలు హోయలు
ఉత్తరాది నాయికలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ఇకపై వారిని చూడాలంటే హిందీ చిత్రాలకే వెళ్లనక్కర్లేదు. తెలుగు సినిమాల్లోనే బాలీవుడ్ తారల నట ప్రతిభను, అందాన్నీ ఆస్వాదించవచ్చు. ఇప్పటికే కొందరు హిందీ నాయికలు తెలుగులో నటించగా..అక్కడి మరికొందరు ప్రముఖ నాయికలు టాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నారు. ఆ తారలెవరో, ఆ సినిమాల విశేషాలేమిటో చూద్దాం. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో అలియా ప్రతిభ గల బాలీవుడ్ నాయిక ఆలియా భట్ రెండు తెలుగు …
Read More »అందాలను ఆరబోసిన కీర్తి సురేష్
‘వందో, ఒక వెయ్యే, ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయ…ముందో అటు పక్కో, ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయ’..అంటూ రొమాంటిక్ పాట పాడుకుంటున్నారు స్టార్ హీరో మహేష్ బాబు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా ‘కళావతి..’ పాటను విడుదల చేశారు. కీర్తి సురేష్, మహేష్ బాబు జోడీ మీద చిత్రీకరించిన …
Read More »విలన్ గా నటించాలని ఉంది
ఏదైన సినిమాలో నచ్చిన కథ దొరికితే విలన్ గా నటించాలని ఉంది అని సీనియర్ నటి.. హాట్ హీరోయిన్ ప్రియమణి అంటున్నారు. విలన్ రోల్ విషయంలో ఆకలి తీరలేదు. విలన్ రోల్ షోషించాలని ఉందని చెప్పింది హీరోయిన్ ప్రియమణి. ‘నటిగా నేనిప్పటి వరకు చేసిన సినీ ప్రయాణాలు కొంతే.. ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. మరిన్ని వైవిధ్య భరితమైన పాత్రలు పోషించాలనుంది’ అంది ప్రియమణి. తాజాగా ఆమె ప్రధాన …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన నటి సాత్విక జై
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్ నగర్‌లో ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్క నాటారు. అనంతరం సాత్విక మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం …
Read More »‘మహాన్’ లో హీరోయిన్ లేదా..?
విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్లైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
Read More »