ఉప్పెన మూవీతో ఇటు క్లాస్ అటు మాస్ ఆడియన్స్ మదిని దోచింది బేబమ్మ కృతిశెట్టి. ఆ తర్వాత నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మీ.. తేడాలోస్తే సింహాం నాగలక్ష్మీ అంటూ మాస్ డైలాగ్స్ తో పాటు అందాలను ఆరబోసి యువత గుండెల్లో గుబులు రేపింది ఈ హాట్ క్యూట్ బ్యూటీ.. తాజాగా కృతిశెట్టి ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సూర్య కథానాయకుడిగా దాదాపు పద్దెనిమిది …
Read More »ఓటీటీలో ‘రాధేశ్యామ్’.. మరీ ఇంత త్వరగానా!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే కలిసి నటించిన లవ్ బేస్డ్ మూవీ ‘రాధేశ్యామ్’ త్వరలో ఓటీటీలో రానుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రభాస్ ఈసినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో సముద్రంలో షిప్ సీన్ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్- పూజా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అయితే కథలో పెద్దగా బలం లేకపోవడం.. పూర్తిగా …
Read More »VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్
యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ .ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్ అకౌంటు వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల …
Read More »తగ్గేదేలే అంటున్న సమంత
అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయినాక సమంత రెచ్చిపోతుంది. తనను ఎవడు ఆపేదంటూ ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది ఈ హాట్ బ్యూటీ.. ఈ అందాల రాక్షసి ఐటెం సాంగ్ లో నటించి మెప్పించిన పాట ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ . అల్లు అర్జున్ హీరోగా.. అందాల రాక్షసి.. నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా.. అనసూయ,సునీల్ ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలో సుకుమార్ …
Read More »30లో కూడా మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ-వీడియో
కొంతమందికి వయసు మీదపడే కొద్ది అందచందాలు తగ్గిపోతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు పట్టుమని పాతిక సినిమాలు కూడా చేయకుండానే కనుమరుగైపోతుంటారు. కానీ మిల్క్ బ్యూటీ మాత్రం మూడు పదుల వయసులో కూడా అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనకడుగేయడం లేదు. మూవీలో ఒక పక్క నటిస్తూనే మరోవైపు ఏ మాత్రం కాస్త విరామం దొరికిన కానీ మిల్క్ బ్యూటీ ట్రిప్ లు వేస్తూ ఉంటారు. తాజాగా మాల్దీవులకు వెళ్లింది ఈ …
Read More »ప్రభాస్ – అనుష్క ల గురించి షాకింగ్ న్యూస్
ఒకరేమో పాన్ ఇండియా స్టార్.. ఇంకొకరేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్. వీరిద్దరూ గతంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కల్సి నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాదు రికార్డులను తిరగరాసినవి.ఇంతకూ ఎవరి గురించి అనుకుంటున్నారా.. ఇదంతా ..?. ఇంకా ఎవరు ఇటీవల రాధేశ్యామ్ తో మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అందాల రాక్షసి క్యూట్ …
Read More »18ఏళ్ల తర్వాత హీరో సూర్య…?
ఒకరేమో విలక్షణ దర్శకుడు. అలాంటి దర్శకుడి సినిమాలో చిన్న పాత్ర అయిన చేయాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరూ క్యూలో నిలబడతారు. ఇంకొకరేమో డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ చక్కని చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ రేటుతో ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న స్టార్ హీరో . వీరిద్దరూ ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతున్నారా.. ఎవరో కాదు వారే విలక్షణ దర్శకుడు …
Read More »RRR ఫస్టాఫ్‌తోనే ఆపేసి సినిమా అయిపోయిందన్నారు..
థియేటర్‌లో ట్రిపుల్ ఆర్ (RRR) సినిమా చూసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. ఫస్టాఫ్ అవగానే సినిమా పూర్తయిందంటూ థియేటర్ మేనేజ్‌మెంట్ ప్రకటించడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఘటన అమెరికాలోని సినీమార్క్ థియేటర్‌లో చోటుచేసుకుంది. సినిమా మొత్తం 3 గంటలకు పైగా ఉంటుందని.. ఫస్టాఫ్‌తోనే ఎలా ఆపేస్తారని మేనేజ్‌మెంట్‌ను కొందరు ప్రశ్నించారు. మూవీ 3 గంటలు ఉంటుందని తమకు తెలియదని అందుకే …
Read More »RRR మూవీపై మహేశ్‌బాబు ప్రశంసల వర్షం
RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఎపిక్ అని.. …
Read More »RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇంత గొప్ప …
Read More »